శత్రుఘ్నుడు

రామాయణంలో రాముని తమ్ముడు
(శతృఘ్నుడు నుండి దారిమార్పు చెందింది)
రాముని ఆఖరి సోదరుడు శతృఘ్నుడు.

శత్రుఘ్నుడు' రామాయణంలో దశరథుని కుమారుడు, శ్రీరాముని తమ్ముడు.

శ్రీరాముడు శివధనుర్భంగం చేసిన తరువాత, జనక మహారాజు తమ్ముడైన కుశధ్వజుని కుమార్తె అయిన శ్రుతకీర్తిని శత్రుఘ్నునితో వివాహం జరిపిస్తారు.