శనగలు
భారతదేశము 5970000 టన్నులతో శనగల ఉత్పత్తిలో ప్రపంచములో అగ్రగామిగా ఉంది తరువాతి స్థానంలో పాకిస్తాన్ ఉంది. శనగలు ఆంధ్రప్రదేష్ లో కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అధికంగా వర్షాదారంగా సాగవుతోంది. శనగలు మంచి పౌష్టికాహారము ఇందులో ప్రొటీనులు అధికంగా ఉంటాయి.
శనగలు | |
---|---|
![]() | |
ఎడమ: Bengal variety; కుడి: European variety | |
Scientific classification | |
Kingdom
|
|
Division
|
|
Class
|
|
Order
|
|
Family
|
|
Subfamily
|
|
Genus
|
|
Species
|
సి. అరైటినమ్
|
Binomial name | |
సైసర్ అరైటినమ్ |
- శనగలు ఒక బలమైన ఆహారము.
శనగల ఉత్పత్తి ప్రపంచ వ్యాప్తంగా 2005 లో
దేశం | ఉత్పత్తి (టన్నుల్లో) | గమనిక |
---|---|---|
భారతదేశము | 5970000 | 1 వది |
పాకిస్తాన్ | 842,000 | 2 వది |
టర్కి | 523,000 | 3 వది |
ఆస్ట్రేలియా | 313,000 | 4 వది |
ఇరాన్ | 310,000 | 5 వది |
మయన్మార్ | 225,000 | 6 వది |
కెనడా | 215,000 | 7 వది |
ఇథియోపియా | 190,000 | 8 వది |
Source: Food And Agricultural Organization of United Nations: Economic And Social Department: The Statistical Division, faostat.fao.org
100 గ్రాముల శనగల్లో ఉండే గుణాలుమొత్తం శక్తి
686 kJ (164 kcal), కార్బోహైడ్రేడ్స్- 27.42 g, చక్కెర- 4.8 g, ఫైబర్ - 7.6 g, కొవ్వు పదార్తాలు -2.59 g, saturated - 0.269 g, monounsaturated -0.583 g, polyunsaturated - 1.156 g, ప్రొటిన్లు - 8.86 g, నీరు - 60.21 g విటమిన్ A - 1 μg (0%), థయమైన్ (విట. B1) - 0.116 mg (10%, బొఫ్లేవిన్ (విట. B2) -0.063 mg (5%) నియాసిన్ (విట. B3) -0.526 mg (4%, పాంటోతెనిక్ ఆసిడ్ (B5) - 0.286 mg (6%, విటమిన్ B6 - 0.139 mg (11%) ఫ్లోట్ (vit. B9) - 172 μg (43%), విటమిన్ B12 - 0 μg (0%), విటమిన్ C - 1.3 mg (2%), విటమిన్ E - 0.35 mg (2%) విటమిన్ K - 4 μg (4%), కాల్షియం - 49 mg (5%), ఐరన్ - 2.89 mg (22%), మెగ్నిషియం -48 mg (14%), పాస్పరస్ -168 mg (24%), పొటాషియం - 291 mg (6%), సోడియం - 7 mg (0%, జింక్ - 1.53 mg (16%).