శభాష్ వదిన 1972 జనవరి 26న విడుదలైన 155 నిడివి గల తేలుగు రంగుల చలనచిత్రం. శ్రీకాంత్ ప్రొడక్షన్స్ బ్యానర్ కింద సుందరలాల్ నహత, సౌందప్పన్ లు నిర్మించిన ఈ సినిమాకు ఎం.మల్లిఖార్జునరావు దర్శకత్వం వహించాడు. హరనాథ్, కృష్ణం రాజు,కె.ఆర్.విజయ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు.[1]

శభాష్ వదిన
(1972 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం ఎమ్.మల్లికుమార్
తారాగణం హరనాధ్,
కె.ఆర్.విజయ
నిర్మాణ సంస్థ సురేష్ కుమార్
భాష తెలుగు

తారాగణం

మార్చు
  • హరనాథ్,
  • కృష్ణంరాజు,
  • కె.ఆర్. విజయ,
  • రాజబాబు,
  • చంద్రమోహన్ (తెలుగు నటుడు),
  • ధూలిపాళ,
  • అల్లు రామలింగయ్య,
  • రావి కొండల రావు,
  • సాక్షి రంగారావు,
  • అనిత,
  • రమాప్రభ
  • మాలతి,
  • శకుంతల,
  • ఇందిర,
  • జూనియర్ జానకి

సాంకేతిక వర్గం

మార్చు
  • స్టూడియో: శ్రీకాంత్ ప్రొడక్షన్స్
  • నిర్మాత: సుందర్‌లాల్ నహాత, సౌందప్పన్;
  • ఛాయాగ్రాహకుడు: పి. ఎల్లప్ప;
  • సంపాదకుడు: వి. చక్రపాణి;
  • స్వరకర్త: కె.వి. మహాదేవన్;
  • గీత రచయిత: ఆచార్య ఆత్రేయ, కోసరాజు రాఘవయ్య చౌదరి, దాశరథి
  • సంభాషణ: రాజశ్రీ (రచయిత)
  • గాయకుడు: పి.సుశీల, ఎస్.పి.బాలాసుబ్రహ్మణ్యం, ఎల్.ఆర్. ఈశ్వరి, బి. వసంత, ఎస్. జానకి
  • ఆర్ట్ డైరెక్టర్: ఎం. సోమనాథ్;
  • డాన్స్ డైరెక్టర్: చిన్ని-సంపత్


పాటల జాబితా

మార్చు

1.అమ్మరో మాయమ్మ గౌరమ్మ నీవు ఆదిశక్తివి , రచన:కొసరాజు రాఘవయ్య చౌదరి, గానం.ఎల్.ఆర్ ఈశ్వరి, బి.వసంత

2.కలకాలం వెలగాలి అనురాగ దీపమూ కళకళ లాడాలి, రచన:ఆచార్య ఆత్రేయ, గానం.పులపాక సుశీల

3.వెచ్చ వెచ్చని నీ ఓడిలో కమ్మ కేమ్మని కథలెన్నో, రచన:ఆచార్య ఆత్రేయ, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం ,శిష్ట్లా జానకి

4.ఏమి భోగమేమి భాగ్యము నా సామిరంగా పండింది, రచన: దాశరథి కృష్ణమాచార్య, గానం. ఎల్ ఆర్ ఈశ్వరి, బి. వసంత.

మూలాలు

మార్చు
  1. "Sabhash Vadina (1972)". Indiancine.ma. Retrieved 2021-04-01.

. 2.ghantasala galaamrutamu, kolluri bhaskarrao blog.

బాహ్య లంకెలు

మార్చు