శరపంజరం
శరపంజరం 2024లో విడుదలైన తెలుగు సినిమా. దోస్తాన్ ఫిలింస్, అరుణశ్రీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై టి. గణపతిరెడ్డి నిర్మించిన ఈ సినిమాకు గట్టు నవీన్ కుమార్ దర్శకత్వం వహించాడు.[1] నవీన్‌కుమార్ గట్టు, లయ, జబర్థస్త్ వెంకీ, జబర్దస్త్ జీవన్ , జబర్థస్త్ రాజమౌలి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమాను ఏప్రిల్ 19న రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల చేశారు.[2][3]
శరపంజరం | |
---|---|
దర్శకత్వం | నవీన్‌కుమార్ గట్టు |
రచన | నవీన్‌కుమార్ గట్టు |
కథ | నవీన్‌కుమార్ గట్టు |
నిర్మాత | టి. గణపతిరెడ్డి |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | మస్తాన్ సిరిపాటి |
కూర్పు | యాదగిరి కంజర్ల |
సంగీతం | మల్లిక్ ఎం.వి.కె |
నిర్మాణ సంస్థలు |
|
విడుదల తేదీ | 19 ఏప్రిల్ 2024(థియేటర్) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- నవీన్‌కుమార్ గట్టు
- లయ
- జబర్దస్త్ వెంకీ
- జబర్దస్త్ జీవన్
- వరంగల్ బాషన్న
- ఆనంద్ భారతి
- జబర్దస్త్ రాజమౌళి
- జబర్దస్త్ మీల్కీ
- అలువాల సోమయ్య
- మౌనశ్రీ మల్లిక్
- మేరుగు మల్లేశం గౌడ్
- కళ్యాణ్ మేజిషియన్
- మానుకోట ప్రసాద్
- కృష్ణ వేణీ
- ఉదయశ్రీ
- రజీయ
- ఉషా
- సకేత
- రాజేష్
- సుదర్శన్
- నరేందర్
- దయ
- భరత్ కామరాజు
- ప్రసాద్
- ప్రశాంత్
- అఖిల్
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: దోస్తాన్ ఫిలింస్, అరుణశ్రీ ఎంటర్‌టైన్‌మెంట్స్
- నిర్మాత: టి. గణపతిరెడ్డి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నవీన్‌కుమార్ గట్టు
- సంగీతం: మల్లిక్ ఎం.వి.కె
- సినిమాటోగ్రఫీ: మస్తాన్ సిరిపాటి
- ఎడిటింగ్: యాదగిరి కంజర్ల
- పాటలు: మౌనశ్రీ మల్లిక్, గిద్దె రాం నర్సయ్య, కిరణ్ రాజ్ ధర్మారాపు, అద్వ్కెత్ రాజ్, రాంమూర్తి పొలపల్లి, ఉమా మహేశ్వరి రావుల
మూలాలు
మార్చు- ↑ Chitrajyothy (14 April 2024). "జీరో బడ్జెట్‌తో శరపంజరం". Archived from the original on 17 April 2024. Retrieved 17 April 2024.
- ↑ V6 Velugu (14 April 2024). "శరపంజరం మూవీ ఏప్రిల్ 19న రిలీజ్". Archived from the original on 17 April 2024. Retrieved 17 April 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Eenadu (14 April 2024). "సినిమా కలలతో... 'కొంచెం హట్కే'". Archived from the original on 17 April 2024. Retrieved 17 April 2024.