శాంతినివాసం (1986 సినిమా)

తెలుగు చలనచిత్రం

శాంతినివాసం కృష్ణ, సుహాసిని జంటగా జి.రామమోహనరావు దర్శకత్వంలో వెలువడిన తెలుగు సినిమా. ఈ సినిమా 1986, డిసెంబర్ 4వ తేదీన విడుదలయ్యింది.

శాంతినివాసం
(1986 తెలుగు సినిమా)
దర్శకత్వం జి.రామమోహనరావు
నిర్మాణం అంగర సత్యం
తారాగణం కృష్ణ,
సుహాసిని,
రాధిక,
కైకాల సత్యనారాయణ,
జయంతి
సంగీతం కె.చక్రవర్తి
నిర్మాణ సంస్థ రాజలక్ష్మి మూవీస్
భాష తెలుగు

సాంకేతికవర్గం సవరించు

  • నిర్మాత: అంగర సత్యం
  • దర్శకత్వం: జి.రామమోహనరావు
  • కథ: భీశెట్టి లక్ష్మణరావు
  • మాటలు: సత్యానంద్
  • పాటలు: వేటూరి సుందరరామమూర్తి
  • సంగీతం: చక్రవర్తి
  • నేపథ్య గాయకులు:జేసుదాస్, రాజ్ సీతారాం, పి.సుశీల, ఎస్.పి.శైలజ, రమణ, ఎన్.సునంద

నటీనటులు సవరించు

మూలాలు సవరించు