శాంతి పర్వము, మహాభారతంలోని 12వ భాగం. కురుక్షేత్ర యుద్ధానంతరం యుధిష్ఠిరుని పట్టాభిషేకము, భీష్ముడు యుధిష్ఠిరునకు చేసిన ఉపదేశాలు ఈ పర్వంలోని ప్రథాన ఇతివృత్తం.

సంస్కృత మహాభారతం

మార్చు

మహా భారతంలోని మొత్తం ౧౦౦ ఉపపర్వాలలో ౮ ఉప పర్వాలు శాంతి పర్వంలో ఉన్నాయి. కాని తెలుగు మహా భారతంలో ఉప పర్వాల నియమాన్ని పాటించలేదు. సంస్కృత మూలంలో ఉన్న ఉపపర్వాలు:

  1. శ్రాద్ధ పర్వం
  2. ధర్మజుని రాజ్యాభిషేకం
  3. చార్వాక నిగ్రహం
  4. గృహ ప్రవిభాగం
  5. శాంతి పర్వం
  6. రాజధర్మానుకీర్తనం
  7. ఆపద్ధర్మం
  8. మోక్షధర్మం

ఆంధ్ర మహాభారతం

మార్చు

మూలాలు

మార్చు

బయటి లింకులు

మార్చు