శాంభవి
శాంభవి 1993 మే 21న విడుదలైన తెలుగు సినిమా. సూర్య పిక్చర్స్ పతాకంపై సెల్వి నిర్మించిన ఈ సినిమాకు రామనారాయణన్ దర్శకత్వం వహించాడు. శరత్ బాబు, బేబీ షామిలి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు శంకర్-గణేష్ లు సంగీతాన్నందించారు.[1]
శాంభవి (1993 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | రామనారాయణ |
---|---|
తారాగణం | శరత్ బాబు, బేబీ షామిలి |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | సూర్య పిక్చర్స్ |
భాష | తెలుగు |
మూలాలు
మార్చు- ↑ "Sambhavi (1993)". Indiancine.ma. Retrieved 2022-11-27.
బాహ్య లంకెలు
మార్చుఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |