శారద (పత్రిక)
వార్తాపత్రిక
(శారద (మాసపత్రిక) నుండి దారిమార్పు చెందింది)
శారద ఒక తెలుగు మాసపత్రిక. ఇది 1925 సంవత్సరంలో ప్రారంభించబడింది. దీనికి ప్రారంభ సంపాదకులు : నడింపల్లి వెంకటలక్ష్మీనరసింహారావు, శీలం జగన్నాధరావు.
మొదటి సంపుటము
మార్చు- కుందమాల - తల్లాప్రగడ సూర్యనారాయణరావు
- భగవద్గీతావళి
- నాట్యరంగములు - చెరువు వెంకట సుబ్రహ్మణ్యము
- కోకిలాకాకము - చిర్రావూరి కామేశ్వరరావు
- చిన్న కథలు - ఆంధ్ర వాజ్మయమున వాని స్థానము - దిగవల్లి వేంకట శివరావు
- జగన్నిర్మాణము - న్యాపతి శేషగిరిరావు
- వసంతము - నాళము కృష్ణరావు
- జమీరు చక్రవర్తి - ప్రపంచ రహస్యము - వుప్పల లక్ష్మణరావు
- పెద్దవారికంటే చిన్నబిడ్డలే జ్ఞానము కలవారు - చోడగం కమల
- విజ్ఞాన విషయములు - ఆర్. రంగనాథశాస్త్రి
- పౌర పుస్తక భాండాగారము.
- స్వరాజ్యము - ప్రజాప్రభుత్వము - మామిడిపూడి వేంకటరంగయ్య
- ఋషిత్వము - కవిత్వము - పండిత శివనాధశాస్త్రి
- కుషనులు - పాలకోడేటి వెంకట్రామశర్మ
- అలీబియా - చిల్లరిగే శ్రీనివాసరావు పంతులు
- శిల్పము - ధర్మము -యస్. రంగనాధసూరి
- సంతుష్టి - శాంతి - గరిమెళ్ల సత్యనారాయణ
- ప్రోలయవేముని కొండపల్లి తామ్ర శాసనము - కానూరు వీరభద్రేశ్వరరావు
- హిమబిందు - అడివి బాపిరాజు
- చిత్రకారుని హృదయము - వెల్లటూరి సోమనాధము
- భ్రమ - పెమ్మరాజు వేంకటపతిరాజు
- వివిధ ధర్మముల ప్రకృతి - క. రాజేశ్వర రాయుడు
- ప్రత్యర్పణము
- భారతీయుల రాజనీతి - వి. వెంకట రంనాథరావు
- వివిధ విషయములు