తల్లాప్రగడ సూర్యనారాయణరావు

తల్లాప్రగడ సూర్యనారాయణరావు ప్రముఖ రచయిత, అనువాదకుడు. కొవ్వూరులో న్యాయవాదిగా పనిచేశాడు. 1912లో కొవ్వూరులో విజయదశమి నాడు ఆంధ్రగీర్వాణ విద్యాపీఠాన్ని స్థాపించి ఎందరెందరో సంస్కృతాంధ్రాలలో లబ్దప్రతిష్టులు కావడానికి కారణభూతుడయ్యాడు.

తల్లాప్రగడ సూర్యనారాయణరావు
జననంతల్లాప్రగడ సూర్యనారాయణరావు
Indiaకొవ్వూరు , పశ్చిమ గోదావరి జిల్లా , ఆంధ్రప్రదేశ్
నివాస ప్రాంతంకొవ్వూరు , పశ్చిమ గోదావరి జిల్లా , ఆంధ్రప్రదేశ్
ఇతర పేర్లుతల్లాప్రగడ సూర్యనారాయణరావు
వృత్తిరచయిత
అనువాదకుడు
మతంహిందూ

రచనలు మార్చు

  1. మాధవీకంకణము (చారిత్రక నవల అనువాదం, మూలం: రమేశ్ చంద్ర దత్తు)[1]
  2. వణిక్పురవర్తకోదంతము
  3. శ్రీ సీతారామము (అనువాదం, మూలం:బంకించంద్ర ఛటర్జీ)[2]
  4. హేలావతి (నవల)
  5. కుందమాల (నాటకము)

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

బయటి లంకెలు మార్చు