శార్దూల్ ఠాకూర్

శార్దూల్‌ ఠాకూర్‌ భారతదేశానికి చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు. ఆయన కుడిచేతి మీడియం-ఫాస్ట్ బౌలర్, కుడిచేతి బ్యాట్స్‌మన్. శార్దూల్‌ ఠాకూర్‌ ముంబై తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్, 2018 నుండి ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[2] శార్ధూల్ ఠాకూ తన టెస్టు కెరీర్‌లో తొలిసారి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచులో 5 వికెట్లు తీశాడు.[3]

శార్దూల్ ఠాకూర్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
శార్దూల్ నరేంద్ర ఠాకూర్ [1]
పుట్టిన తేదీ (1991-10-16) 1991 అక్టోబరు 16 (వయసు 33)
పాల్గర్ , మహారాష్ట్ర, భారతదేశం
మారుపేరులార్డ్ శార్దూల్ ఠాకూర్
ఎత్తు5 ఫీట్ 9 ఇంచులు
బ్యాటింగుకుడిచేతి
బౌలింగుకుడిచేతి మీడియం-ఫాస్ట్ బౌలర్
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 294)2018 12 అక్టోబరు - వెస్ట్ ఇండీస్ తో
చివరి టెస్టు2022 జనవరి 3 - దక్షిణాఫ్రికా తో
తొలి వన్‌డే (క్యాప్ 218)2017 31 ఆగస్టు - శ్రీలంక తో
చివరి వన్‌డే2021 28 మార్చ్ - ఇంగ్లాండ్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.54
తొలి T20I (క్యాప్ 73)2018 ఫిబ్రవరి 21 - దక్షిణాఫ్రికా తో
చివరి T20I2021 3 నవంబరు - ఆఫ్గనిస్తాన్ తో
T20Iల్లో చొక్కా సంఖ్య.54
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2012–2014ముంబై
2015–2016కింగ్స్ XI పంజాబ్
2017రైసింగ్ పూణే సూపర్ జెయింట్స్ (స్క్వాడ్ నం. 10)
2018–2021చెన్నై సూపర్ కింగ్స్ (స్క్వాడ్ నం. 54)
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డే క్రికెట్ ట్వంటీ20 ఫస్ట్
మ్యాచ్‌లు 6 15 24 67
చేసిన పరుగులు 204 107 69 1,458
బ్యాటింగు సగటు 29.14 21.40 23.00 17.15
100లు/50లు 0/3 0/0 0/0 0/9
అత్యుత్తమ స్కోరు 67 30 22 నాట్ అవుట్ * 87
వేసిన బంతులు 658 723 482 11,909
వికెట్లు 24 22 31 223
బౌలింగు సగటు 20.33 37.18 23.83 28.22
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 0 0 12
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 7/61 4/52 4/27 6/31
క్యాచ్‌లు/స్టంపింగులు 2/– 4/– 6/– 19/–
మూలం: ESPNcricinfo, 3 జనవరి 2022

క్రీడా జీవితం

మార్చు

శార్దూల్ ఠాకూర్ 2016లో భారత జట్టుకు ఎంపికయ్యాడు. ఆయన 2017 ఆగస్టులో శ్రీలంకతో జరిగిన మ్యాచులో వన్డే క్రికెట్, 2018 ఫిబ్రవరి 21న టీ20, 2018 అక్టోబరులో వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో టెస్ట్ క్రికెట్ లోకి అడుగు పెట్టాడు.[4]

ఐపీఎల్ కెరీర్

మార్చు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2015 సీజన్‌కు ముందు జరిగిన 2014 IPL ప్లేయర్ వేలంలో ఠాకూర్ కింగ్స్ XI పంజాబ్ చేత సంతకం చేయబడ్డాడు, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై తన అరంగేట్రం చేసాడు, అతని నాలుగు ఓవర్లలో ఒక వికెట్ తీసుకున్నాడు. 2017 మార్చిలో, ఐ.పి.ఎల్ పదో సీజన్ కోసం రైజింగ్ పూణే సూపర్‌జెయింట్స్‌ని కొనుగోలు చేసింది, 2018 జనవరిలో, తదుపరి సీజన్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. 2019లో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్‌కు చెన్నై చేరుకుంది. ఈ మ్యాచులో ఠాకూర్ రెండు వికెట్లు తీశాడు.

మూలాలు

మార్చు
  1. Eenadu (జనవరి 6 2022). "'లార్డ్‌ శార్దూల్..' ఆ పేరెలా వచ్చిందంటే.?". Archived from the original on 7 జనవరి 2022. Retrieved జనవరి 7 2022. {{cite news}}: Check date values in: |accessdate= and |date= (help)
  2. V6 Velugu (మార్చి 22 2021). "శార్దూల్ ఓ సైలెంట్ హీరో" (in ఇంగ్లీష్). Archived from the original on 7 జనవరి 2022. Retrieved జనవరి 7 2022. {{cite news}}: Check date values in: |accessdate= and |date= (help)CS1 maint: numeric names: authors list (link)
  3. TV9 Telugu (జనవరి 5 2022). "సౌతాఫ్రికా వెన్నువిరిచిన శార్దూల్ ఠాకూర్.. ఎన్నో రికార్డులు సృష్టించాడు." Archived from the original on 7 జనవరి 2022. Retrieved జనవరి 7 2022. {{cite news}}: Check date values in: |accessdate= and |date= (help)CS1 maint: numeric names: authors list (link)
  4. Eenadu (అక్టోబరు 17 2021). "శార్దూల్‌ ఠాకూర్‌ కొత్త ఆపద్బాంధవుడు." Archived from the original on 7 జనవరి 2022. Retrieved జనవరి 7 2022. {{cite news}}: Check date values in: |accessdate= and |date= (help)