చెన్నై సూపర్ కింగ్స్
చెన్నై సూపర్ కింగ్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలలో చెన్నైకు ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టు. వీరు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2010 పోటీలలో ముంబై ఇండియన్స్ జట్టును ఓడించి విజేతగా నిలిచారు, 2011 లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఓడించి విజేతగా నిలిచారు .
చెన్నై సూపర్ కింగ్స్ | |||
సారధి: | ధోని | ||
---|---|---|---|
కోచ్: | స్టీఫెన్ ఫ్లెమింగ్ | ||
నగరం: | చెన్నై , తమిళనాడు | ||
రంగు(లు): | |||
స్థాపన: | 2008 | ||
స్వంత మైదానం: | ఎం.ఎ చిదంబరం స్టేడియం , చెన్నై | ||
యజమాని: | చెన్నై సూపర్ కింగ్స్ క్రికెట్ లిమిటెడ్ | ||
IPL జయాలు: | 2(2010, 2011) | ||
CLT20 జయాలు: | 2 |
Year | ఇండియన్ ప్రీమియర్ లీగ్ | చాంపియన్ ట్రోఫి |
---|---|---|
2008 | Runners-up | Cancelled (Q) |
2009 | Semifinalists | DNQ |
2010 | Champions | Champions |
2011 | Champions | Group stage |
2012 | Runners-up | Group stage |
2013 | Runners-up | Semifinalists |
2014 | Semifinalists | Champions |
2015 | Runners-up | Tournament defunct |
2016 | Suspended | |
2017 | Suspended | |
2018 |
champions | |
2019 | Runners-up |
బయటి లింకులు
మార్చు- అధికారిక వెబ్సైటు Archived 2010-02-28 at the Wayback Machine