శిలాదిత్య (నాటకం)
(శిలాదిత్య నుండి దారిమార్పు చెందింది)
శిలాదిత్య నాటకము కోలాచలం శ్రీనివాసరావు (1854 - 1919) రచించిన తెలుగు చరిత్ర నాటకం.
ఇతడు బళ్ళారికి చెందిన సుప్రసిద్ధ నాటక రచయిత, న్యాయవాది. రామరాజు చరిత్రము ఆయన ప్రముఖ రచన. ఇది ఆయన రాసిన చారిత్రిక నాటకం. ఈ ప్రతి ఆయన మరణానంతరం 1924 సంవత్సరంలో ముద్రితమైంది.
దీని మొదటికూర్పు బళ్లారిలోని ఆంధ్రా ముద్రాక్షరశాలలో ముద్రించబడి, కె.శత్రుఘ్నరావు గారిచేత ప్రకటించబడినది.
నాటకంలోని పాత్రలు
మార్చు- పురుష పాత్రలు
- వాచస్పతి శర్మ
- క్రోధవర్మ - మంత్రి
- సూర్యుడు
- చండశాసనుడు
- శ్యాముడు
- మదనుడు - మంత్రి కుమారుడు
- లులాయుడు
- అనంగవర్మ
- మహీషుడు
- అజిత్ వర్మ
- వృషభట్టు
- పరాజిత్ వర్మ
- అమాత్యుడు
- పార్థివుడు
- ఉపాధ్యాయులు
- సుమతి
- హరిరాజు
- వేదశర్మ
- స్త్రీ పాత్రలు
- సుధగ - శర్మ కూతురు
- కళావతి
- నవమాలిక
- పుష్పవతి