శిల్పా చక్రవర్తి

శిల్పా చక్రవర్తి తెలుగు యాంకర్, మోడల్, నటి. ఆమె బిగ్‌బాస్‌ సీజన్‌ 3 (2019) లో పాల్గొన్నది.[2][3][4]

శిల్పా చక్రవర్తి
జననం
శిల్పా చక్రవర్తి

(1985-05-15) 1985 మే 15 (వయసు 39)
హైదరాబాద్, తెలంగాణ, భారత దేశం
వృత్తియాంకర్, మోడల్, నటి
క్రియాశీల సంవత్సరాలు2010 – ప్రస్తుతం
జీవిత భాగస్వామికళ్యాణ్
పిల్లలుఇద్దరు పిల్లలు (నీల్ క్రిష్ , అనికా)[1]

జననం & విద్యాభాస్యం

మార్చు

శిల్పా చక్రవర్తి 1985, మే 15న హైదరాబాదులో జన్మించింది. ఆమెది బెంగాలీ బ్రాహ్మణ కుటుంబం, తండ్రి రైల్వే ఉద్యోగి కావడంతో వారి కుటుంబం ఇక్కడే స్థిరపడింది. ఆమె విద్యాభాస్యం సికింద్రాబాదు లోని రైల్వే స్కూల్, కాలేజ్ లో పూర్తి చేసింది. శిల్పా మంచి కథక్ నృత్యకారిణి.

సినీ రంగం \ యాంకరింగ్

మార్చు

శిల్పా చక్రవర్తి విద్యాభాస్యం పూర్తి చేశాక యాంకరింగ్ వైపు మొగ్గు చూపింది. తొలిసారిగా ఆమె ఈటీవీలో 2010లో "వావ్" గేమ్ షో ద్వారా వ్యాఖ్యాతగా అడుగు పెట్టింది. ఆమెలో కంటే కూతుర్నే కనాలి సీరియల్ ద్వారా నటిగా మారింది.

టివి షో'స్

మార్చు
  1. 'వావ్' గేమ్ షో (2010)
  2. కంటే కూతుర్నే కనాలి
  3. డాన్స్ బేబీ డాన్స్
  4. భలే జోడి

మూలాలు

మార్చు
  1. V6 Velugu (14 November 2019). "పిల్లల పెంపకంలో శిల్పా సక్సెస్‌‌ - shilpa chakravarthy says about her kids". V6 Velugu. Archived from the original on 16 నవంబరు 2019. Retrieved 15 April 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. The Times of India (2 September 2019). "Bigg Boss Telugu 3: TV host Shilpa Chakravarthy to enter the show as a wild card contestant - Times of India". Archived from the original on 21 సెప్టెంబరు 2019. Retrieved 15 April 2021.
  3. Telugu, TV9 (16 September 2019). "Bigg boss 3 Telugu: శిల్ప చక్రవర్తి ఎలిమినేట్‌ - Bigg Boss 3 Telugu: Shilpa Chakravarthy Eliminated". TV9 Telugu. Archived from the original on 15 ఏప్రిల్ 2021. Retrieved 15 April 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. The Hans India (3 September 2019). "Shilpa Chakravarthy Entered Bigg Boss House" (in ఇంగ్లీష్). Archived from the original on 19 ఏప్రిల్ 2021. Retrieved 19 April 2021.