ఈటీవీ

తెలుగు టీవీ ఛానల్

ఈటీవి (ఈనాడు టెలివిజన్) ఉషోదయా ఎంటర్ ప్రైజస్ అధినేత రామోజీరావు స్థాపించాడు. దీనిని తెలుగు భాషలో మొదటి ఛానల్ ను ప్రారంభించాడు. తరువాత వేర్వేరు జాతీయ భాషలలో కూడా ఇతర చానళ్లను ప్రారంభించారు. కొంతకాలం తరువాత, ఇతర భాషా ఛానళ్లను విక్రయించి, తెలుగు భాషే ప్రధానంగా టెలివిజన్ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.

ఈటీవి (ఈనాడు టెలివిజన్)
ETV
దేశంభారతదేశం
ప్రసారపరిధిభారతదేశం
నెట్వర్క్ETV Network
కేంద్రకార్యాలయంహైదరాబాదు
ప్రసారాంశాలు
భాష(లు)తెలుగు
చిత్రం ఆకృతి1080i HDTV
(downscaled to letterboxed 576i for the SDTV feed)
యాజమాన్యం
యజమానిరామోజీ గ్రూప్
సోదరి ఛానళ్లుETV Plus
ETV Cinema
ETV Andhra Pradesh
ETV Life
ETV Abhiruchi
ETV Telangana
ETV Bal Bharat
చరిత్ర
ప్రారంభం27 ఆగస్టు 1995
లభ్యత
కేబుల్
Asianet DigitalChannel 175 (SD)
ఉపగ్రహం
Airtel digital TVChannel 879 (SD)
Channel 880 (HD)
d2hChannel 693 (SD)
Channel 988 (HD)
Dish TVChannel 1604 (SD)
Sun Direct DTHChannel 152 (SD)
Channel 830 (HD)
Tata SkyChannel 1412 (SD)
Channel 1411 (HD)
IPTV
APSFLChannel 4 (HD)

చరిత్ర

మార్చు

ఈటీవీని ఆగస్టు 27, 1995 లో[1][2][3] తెలుగు నాట అత్యధిక సర్క్యులేషన్ కలిగిన పత్రికల్లో ఒకటైన ఈనాడు దినపత్రిక[4][5] అధినేత రామోజీరావు ప్రారంభించాడు. మొదట్లో 18 గంటల పాటు వినోదం, ఇంకా సినిమా ఆధారిత కార్యక్రమాలతో ప్రారంభమైంది.[6]

మొదట్లో పిల్లల కోసం శభాష్ టిన్ టిన్ (ది అడ్వెంచర్స్ ఆఫ్ టిన్ టిన్ కి అనువాదం), బాబోయ్ డెన్నిస్ (డెన్నిస్ ది మెనేస్ అనే 1986 నాటి కామిక్స్), సినిమాల ఆధారంగా సినిమా క్విజ్, సినీమసాలా, నటుడు నూతన్ ప్రసాద్ సమంవయకర్తగా హ్యాట్సాఫ్ లాంటి కార్యక్రమాలు, పిల్లల కోసం మాస్టర్ మైండ్స్ అనే క్విజ్ కార్యక్రమం, మహిళల కోసం వసుంధర, చిట్టి చిట్కాలు, ఘుమఘుమలు లాంటి కార్యక్రమాలు ప్రసారం చేసేది.

ఈటీవి నెట్ వర్క్

మార్చు
ఛానల్ భాష
ఈటీవీ తెలుగు తెలుగు
ఈటీవీ ఆంధ్రప్రదేశ్ తెలుగు
ఈటీవీ తెలంగాణ తెలుగు
ఈటీవీ ప్లస్ తెలుగు
ఈటీవీ అభిరుచి తెలుగు
ఈటీవీ లైపు తెలుగు
ఈటీవీ సినిమా తెలుగు
ఈటీవీ బాలభారత్ తెలుగు

తెలుగు కార్యక్రమాలు

మార్చు

పద్మావతి కళ్యాణం రావోయి చందమామ గువ్వా గోరింక మనసంతా నువ్వే రంగుల రత్నం సద్గురు సాయి మౌన పోరాటం మనసు మమత నా పేరు మీనాక్షి. అనుపల్లవి పెళ్లి పుస్తకం మా అత్త బంగారం

ఇవి కూడా చూడండి

మార్చు
  1. "ETV Network completes 25 years". Exchange4media (in ఇంగ్లీష్). 27 August 2020. Retrieved 2022-10-17.
  2. Singh, Dr. Paramveer (2021). Indian Silver Screen (in ఇంగ్లీష్). K. K. Publications. pp. 156, 199.
  3. Bel, Bernard (2005). Media and Mediation (in ఇంగ్లీష్). SAGE Publications. p. 331. ISBN 978-0-7619-3428-8.
  4. Bel, Bernard; Brouwer, Jan; Das, Biswajit; Parthasarathi, Vibodh; Poitevin, Guy (2005-12-13). Media and Mediation (in ఇంగ్లీష్). SAGE Publications India. p. 331. ISBN 978-81-321-0269-4.
  5. Kumar, Shanti (2010-10-01). Gandhi Meets Primetime: Globalization and Nationalism in Indian Television (in ఇంగ్లీష్). University of Illinois Press. p. 10. ISBN 978-0-252-09166-7.
  6. Thomas, Amos Owen (2005-09-15). Imagi-Nations and Borderless Television: Media, Culture and Politics Across Asia (in ఇంగ్లీష్). SAGE Publications India. p. 117. ISBN 978-81-321-0359-2.
"https://te.wikipedia.org/w/index.php?title=ఈటీవీ&oldid=4359729" నుండి వెలికితీశారు