శిల్పా తులస్కర్
శిల్పా తులస్కర్ (జననం 10 మార్చి 1977) భారతదేశానికి చెందిన మరాఠీ సినిమా నటి, హిందీ టెలివిజన్ నటి.[1][2][3][4]
శిల్పా తులస్కర్ | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయురాలు |
విద్యాసంస్థ | రాంనారాయణ్ రుయా కళాశాల |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1993 − ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | విశాల్ శెట్టి |
పిల్లలు | 2 |
జీవిత విశేషాలు
మార్చుశిల్పా తులస్కర్ మహారాష్ట్రలోని మాతుంగాలో రాంనారాయణ్ రుయా కళాశాలలో విద్యాభాస్యం పూర్తి చేసింది. ఆమెకు విశాల్ శెట్టిని వివాహమాడగా వారికీ ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ధారావాహికలు
మార్చు- 9 మలబార్ హిల్
- వీర శివాజీ - జీజాబాయి
- రిష్టే ఎపిసోడ్ 14
- పాల్ చిన్ - చారులత ( స్టార్ ప్లస్ )
- కవాచ్
- బంధన్ ఆన్ ( డీడీ మెట్రో )
- బ్యోమకేష్ బక్షి (టీవీ సిరీస్) (ఎపిసోడ్: కిలే కా రహస్య) తులసి ( దూరదర్శన్ )
- హీరో - భక్తి హాయ్ శక్తి హై - సునైనా సెహగల్ (జాయ్ తల్లి) (సీజన్ 1 &3)
- శాంతి - శ్యామా
- టీచర్ (జీ టీవీ)
- హుద్ కర్ ది - నమ్రతా సింగ్ ధన్వా
- దిల్ మిల్ గయ్యే - పద్మా బన్సల్ గుప్తా
- జెర్సీ నెం. 10 - లీలా సల్గాంకర్
- కైసా యే ప్యార్ హై - అవంతిక అగర్వాల్
- లేడీస్ స్పెషల్ - నందా షిండే
- భాస్కర్ భారతి - నందా షిండే
- చాంద్ చుపా బాదల్ మే (అతి పాత్ర)
- దేవోన్ కే దేవ్ - మేనా (హిందీ).
- హీరో హంగామా టీవీ - సునైనా సెహగల్
- క్యున్ హోతా హై ప్యార్ర్ - ఆర్తీ శర్మ
- జానా న దిల్ సే దూర్ - అధర్వ తల్లి సుజాత
- ఏక్ దీవానా థా - సాధ్వి
- యే హై మొహబ్బతేన్ - డా. సవిత
- తుల పహతే రే - రాజనందిని సరంజమే / రాజనందిని గెజేంద్ర పాటిల్
- రంగ్ మజా వెగ్లా (అతిధి పాత్ర)
- డాడీ అమ్మ. . . డాడీ అమ్మ మాన్ జావో! - రేఖ, పారిశ్రామికవేత్త
- మేరే సాయి - శ్రద్ధా ఔర్ సబూరి
- తు తేవా తాషి - అనామికా దీక్షిత్ (ప్రధాన పాత్ర)
నటించిన సినిమాలు
మార్చు- తోడి తోడి సి మన్మానియన్ - సరోజ్ దీప్ కౌల్
- దేవకి
- డోంబివిలి ఫాస్ట్
- ఆనందచే ఝాద్
- కాలచక్ర
- సనాయ్ చౌఘడే
- ముజ్సే ఫ్రాండ్‌షిప్ కరోగే (హిందీ)
- క్రేజీ 4
- బతుకాలి
- షుగర్, సాల్ట్ అని ప్రేమ్
- ఎంటే ఉమ్మంటే పెరు (మలయాళ చిత్రం)
- ఫెరా ఫెరీ హేరా ఫెరీ (గుజరాతీ సినిమా)
- హాయ్ నాన్న (2023 తెలుగు సినిమా)
థియేటర్ ఆర్టిస్టుగా
మార్చుమూలాలు
మార్చు- ↑ "Hello Zindagi doesn't bowl you over". 5 March 2010. Archived from the original on 21 అక్టోబరు 2012. Retrieved 19 July 2010.
- ↑ "Daylight and Devaki". Times of India. 29 October 2001. Retrieved 19 July 2010.
- ↑ "Portraying a wide range of emotions". The Hindu. 30 October 1998. Retrieved 19 July 2010.[permanent dead link]
- ↑ "Dombivali Fast scores at Asian Film Festival". Screen. 29 December 2006. Retrieved 19 July 2010.[permanent dead link]
- ↑ "The Best Search Links on the Net". rajshrigujarati.com. Archived from the original on 2012-07-27. Retrieved 2012-11-27.
- ↑ "Just Another Rape English Play/Drama". www.MumbaiTheatreGuide.com. Retrieved 2012-03-12.
- ↑ "A classic play revisited with class!". Afternoondc.in. 2010-11-30. Retrieved 2012-03-12.