శివకోటి ఉమాశివలింగేశ్వర స్వామి దేవాలయం
శివకోటి ఉమాశివలింగేశ్వర స్వామి దేవాలయం తూర్పుగోదావరి జిల్లా, శివకోడు గ్రామంలో ఈ దేవాలయం ఉంది.
శివకోటి ఉమాశివలింగేశ్వర స్వామి దేవాలయం | |
---|---|
భౌగోళికాంశాలు : | 17°03′11″N 82°10′10″E / 17.0531°N 82.1695°E |
పేరు | |
ప్రధాన పేరు : | శివకోటి ఉమాశివలింగేశ్వర స్వామి దేవాలయం. |
ప్రదేశం | |
దేశం: | భారత దేశం |
రాష్ట్రం: | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా: | తూర్పు గోదావరి |
ప్రదేశం: | శివకోడు |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
దేవాలయాలు మొత్తం సంఖ్య: | ఒకటి |
ఇతిహాసం | |
నిర్మాణ తేదీ: | 1851 |
స్థల పురాణం
మార్చుఆలయం క్రీస్తు శకం 1851వ సంవత్సరంలో నిర్మించారు. పూర్వం కోనసీమ ప్రాంతం చాలా వరకూ పెద్దాపురం సంస్థానాధీశుల ఆధీనంలో వుండేది. అందువల్ల ఈ ఆలయాన్ని అప్పటి పెద్దాపురం మహారాజావారు నిర్మించి, ఆలయ నిర్వహణార్థం పొలాలు దేవాలయానికి మాన్యంగా ఇచ్చారు. వారి కాలంలో ఈ ఆలయం ఎంతో వైభవంగా అభివృద్ధి చెందినది..[1]
ఉత్సవాలు
మార్చుప్రతి సంవత్సరం మహాశివరాత్రి, గణపతి నవరాత్రులు, దేవీనవరాత్రులు వైభవంగా జరుగుతాయి.
మూలాలు
మార్చు- ↑ ఎన్. ఎస్, నాగిరెడ్డి (2003). తూర్పుగోదావరి జిల్లాలో ప్రసిద్ధి దేవాలయాలు. ఎన్ ఎస్ నాగిరెడ్డి.