శివ ఎస్. బందా ఆంధ్ర ప్రదేశ్, ఇండియాలో జన్మించెను. అతను ౧౯౭౪ లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని రీజినల్ ఇంజనీరింగ్ కాలేజ్, వరంగల్l, ఇండియా నుండి పొంది యుండెను. దాని తర్వాత ౧౯౭౬ లో ఏరోస్పేస్ ఎంజనీరింగ్లో మాస్టర్ ఆహ్ సైన్స్ డిగ్రీను ఇండియన్ ఇస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగుళూరు, ఇండియా నుండి పొంది యుండెను. అతను తరువాత యునైటెడ్ స్టేట్స్ నకు వచ్చెను, ౧౯౭౮లో డేటన్, ఒహియో లోని రైట్ స్టేట్ యూనివర్శిటీలో సిస్టమ్స్ ఇంజనీరింగ్ నుందు మరియొక మాస్టర్ ఆఫ్ సైన్స్ సంపాదించుటకు పూర్వం కొంతకాలం అతను యూనివర్శిటీ ఆఫ్ సిన్సినాటీకు వెళ్ళెను. బందా పై చదువులు కొనసాగించి ౧౯౮౦ లో యూనివర్శిటీ ఆఫ్ డేటన్లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో పి.హెచ్‌డి పూర్తి చేసెను. అతని డాక్టోరల్ డిస్సెర్‌టేషన్ పేరు మాగ్జిమమ్ లైక్లీహుడ్ ఐడెన్టిఫికేషన్ ఆఫ్ ఎయిర్‌క్రాఫ్ట్ లాటరల్ పరామీటర్స్ విత్ అన్‌స్టడీ ఎయిరోడైనమిక్ మోడలింగ్

బందా శివ సుబ్రహ్మణ్యం
Siva S. Banda
జననం1951
జాతీయతIndia, United States
విద్యRegional Engineering College (B.S.E.E.)
Indian Institute of Science (M.S.)
Wright State University (M.S.)
University of Dayton (Ph.D.)
పిల్లలుKevin K. Banda
Engineering career
Engineering disciplineAerospace Engineering
Significant projectscooperative control of multiple unmanned air vehicles, guidance and control of access-to-space vehicles, and aerodynamic flow control
Significant awardsElected to National Academy of Engineering, General Benjamin D. Foulois Award, IEEE Control Systems Technology Award, Royal Aeronautical Society Silver Medal, Meritorious Senior Professional Presidential Rank Award

డా. బంద ౧౯౮౧ లో రైట్ - పాటర్సన్ ఎయిర్ ఫోర్స్ బేస్ లోని యు.ఎస్. ఎయిర్ ఫోర్స్ ప్లైట్ డైనమిక్స్ లాబొరేటరీలో ప్లైట్ కంట్రోల్స్ డివిజన్ లో ఒక ఎయిరోస్పేస్ రీసర్చ్ ఇంజనీర్‌గా చేరారు. అతను ఒక ఇన్-హౌస్ పరిశోధకుడిగా తన కెరీర్ ను మొదలు పెట్టాడు. అతను బ్రాంచ్ ఛీప్ అవడానికి ముందు గ్రూప్ లీడర్, ప్రోగ్రామ్ మేనేజర్ గా పనిచేశారు. అతను ఇప్పుడు కంట్రోల్ సైన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ నకు డైరెక్టరు గాను, రైట్ - పాటర్సన్ ఎయిర్ ఫోర్స్ బేస్ లోని అయిర్ వెహికిల్స్ డైరెక్టరేట్ నకు సీనియర్ సైంటిస్ట్ గాను పనిచేస్తున్నారు. అతను ప్లైట్ కంట్రోల్ సిస్టమ్స్ యొక్క ప్రాథమిక పరిశోధనలకు ఒక కన్సల్టెంట్‌గాను, మార్గదర్శిగాను, సాంకేతిక నాయకుడిగాను కూడా పనిచేశారు.

మూలాలు

మార్చు

బయటి లింకులు

మార్చు

బయోగ్రఫీ

మార్చు

వృత్తి విజయాలు

మార్చు