శివ కుమార్ సుబ్రమణ్యం
శివ కుమార్ సుబ్రమణ్యం (23 డిసెంబర్ 1959 - 10 ఏప్రిల్ 2022) భారతదేశానికి చెందిన సినిమా నటుడు.[1]
శివ కుమార్ సుబ్రమణ్యం | |
---|---|
జననం | 23 డిసెంబర్ 1959 |
మరణం | 2022 ఏప్రిల్ 10 | (వయసు 62)
విద్య | శ్రీ శివాజీ ప్రిపరేటరీ మిలిటరీ స్కూల్, పూణే |
వృత్తి | నటుడు, ప్లే రైటర్ , రంగస్థల నటుడు, దర్శకుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1989–2022 |
జీవిత భాగస్వామి | దివ్య జగ్దాలే (2022) |
పిల్లలు | 1 |
నటించిన సినిమాలు
మార్చు
- మీనాక్షి సుందరేశ్వర్
- నెయిల్ పాలిష్
- తు హై మేర సండే
- లాఖోన్ మె ఏక్
- హిచికి (2018)
- రాకీ హ్యాండ్సమ్ (2016)
- బంగిస్థాన్ (2015)
- ఉంగ్లీ (2014)
- రహస్య (2015)
- హ్యాపీ జర్నీ (2014)
- 2 స్టేట్స్ (2014)
- 24
- ప్రధానమంత్రి (టీవీ సిరీస్)
- ముక్తి బంధన్ (టెలివిజన్ సీరియల్) (2011)
- ఠాట్ గర్ల్ ఇన్ యెల్లో బూట్స్ (2011)
- స్టాన్లీ కా డబ్బా (2011)
- కిస్మత్ (టీవీ సిరీస్) (2011)
- టీన్ పట్టి (2010)
- కామినే (2009)
- రిస్క్ (2007)
- ఏక్ దిన్ 24 ఘంటే (2003)
- డెడ్ ఎండ్ (2000)
- స్నిప్! (2000)
- బొంబాయి బాయ్స్ (1999)
- రక్షక్ (1996)
- ద్రోహ కాల్ (1995)
- 1942: ఏ లవ్ స్టోరీ (1994)
- ప్రహార్ (1994)
- పారిందా (1989)
స్క్రీన్ రైటర్ గా
మార్చు- తీన్ పట్టి (కథ, స్క్రీన్ ప్లే & డైలాగ్) (2010)
- హజారోన్ ఖ్వైషీన్ ఐసి (అసలు కథ & స్క్రీన్‌ప్లే సుధీర్ మిశ్రా & రుచి నరైన్‌తో ) (2005)
- చమేలీ (స్క్రీన్ ప్లే) (2003)
- డెడ్ ఎండ్ (టీవీ సినిమా) (డైలాగ్) (2000)
- అర్జున్ పండిట్ (స్క్రీన్ ప్లే) (1999)
- ఈజ్ రాత్ కి సుబహ్ నహిన్ (స్క్రీన్ ప్లే) (1996)
- 1942: ఎ లవ్ స్టోరీ (కథ & స్క్రీన్ ప్లే) (1994)
- పరిందా (స్క్రీన్ ప్లే) (1989)
సహాయ దర్శకుడిగా
మార్చుపరిందా (1989)
అవార్డులు
మార్చుఫిల్మ్ఫేర్ అవార్డులు
- హజారోన్ ఖ్వైషీన్ ఐసి (2006)కి ఉత్తమ కథకు ఫిల్మ్‌ఫేర్ అవార్డు సుధీర్ మిశ్రా & రుచి నరైన్‌తో పంచుకున్నారు
- పరిందా (1990)కి ఉత్తమ స్క్రీన్ ప్లేకి ఫిల్మ్‌ఫేర్ అవార్డు
మరణం
మార్చుశివ కుమార్ సుబ్రమణ్యం 2022 ఏప్రిల్ 10న మరణించాడు.[2]
మూలాలు
మార్చు- ↑ "Kalki is the girl in yellow boots!". The Times of India. 31 July 2010. Archived from the original on 28 September 2012. Retrieved 24 September 2011.
- ↑ Namasthe Telangana (11 April 2022). "సినీఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నటుడు శివకుమార్ మృతి". Archived from the original on 4 August 2022. Retrieved 4 August 2022.