మీనాక్షి సుందరేశ్వర్
మీనాక్షి సుందరేశ్వర్ 2021లో విడుదలైన తెలుగు సినిమా. ధర్మాటిక్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కరణ్ జోహార్, అపూర్వ మెహతా, సోమెన్ మెహతా నిర్మించిన ఈ సినిమాకు వివేక్ సోని దర్శకత్వం వహించాడు. సన్యా మల్హోత్రా, అభిమన్యు దాసాని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2021 నవంబరు 5న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో హిందీ, తమిళ, తెలుగు భాషల్లో విడుదలైంది.[2]
మీనాక్షి సుందరేశ్వర్ | |
---|---|
దర్శకత్వం | వివేక్ సోని |
రచన | వివేక్ సోని ఆర్ష ఓరా |
నిర్మాత | కరణ్ జోహార్ అపూర్వ మెహతా సోమెన్ మిశ్ర |
తారాగణం | సానియా మల్హోత్రా అభిమన్యు దాసాని |
ఛాయాగ్రహణం | దెబోజీత్ రే |
కూర్పు | ప్రశాంత్ రామచంద్రన్ |
సంగీతం | జస్టిన్ ప్రభాకరన్ |
నిర్మాణ సంస్థ | ధర్మాటిక్ ఎంటర్‌టైన్‌మెంట్ |
పంపిణీదార్లు | నెట్‌ఫ్లిక్స్ |
విడుదల తేదీ | 5 నవంబరు 2021 |
సినిమా నిడివి | 141 నిముషాలు[1] |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
నటీనటులు
మార్చు- సన్యా మల్హోత్రా-జి. మీనాక్షి[3]
- అభిమన్యు దాసాని - సుందరేశ్వర్ మఖిజ
- శివ కుమార్ సుబ్రమణ్యం - తథా
- నివేద భార్గవ - రుక్మణి అత్తై
- పూర్ణేందు భట్టాచార్య - మణి
- కోమల్ ఛబ్రియా - సుహాసిని
- మనోజ్ మణి మాథ్యూ - వామన్
- అర్చన అయ్యర్ - పూజిత
- రితికా శ్రోత్రి - ముకై
- కల్ప్ షా - రాసు
- సౌరభ్ శర్మ - ట్యూటర్
- మహేష్ పిళ్లై - గణపతి
- సోనాలి సచ్‌దేవ్ - సమృద్ధి
- వరుణ్‌రావు - అనంతన్
- సుఖేష్ అరోరా - సెంథిల్
- చేతన్ శర్మ - సాయి కుమార్
- ఖుమాన్ నోంగ్యై - దిగంత
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: ధర్మాటిక్ ఎంటర్‌టైన్‌మెంట్
- నిర్మాతలు: కరణ్ జోహార్,[4] అపూర్వ మెహతా, సోమెన్ మెహతా
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వివేక్ సోని
- సంగీతం: జస్టిన్ ప్రభాకరన్
- సినిమాటోగ్రఫీ: దేబోజీత్ రే
మూలాలు
మార్చు- ↑ "Meenakshi Sundareshwar (2021)". British Board of Film Classification. Retrieved 4 November 2021.
- ↑ NTV (11 November 2021). "రివ్యూ: మీనాక్షి సుందరేశ్వర్". Archived from the original on 27 జనవరి 2022. Retrieved 27 January 2022.
- ↑ Dishadaily (దిశ) (25 November 2020). "తమ పెళ్లికి రమ్మంటున్న సన్య మల్హొత్ర". Archived from the original on 27 జనవరి 2022. Retrieved 27 January 2022.
- ↑ Prime9News (25 November 2020). "కరణ్ జోహార్ కొత్త సినిమా మీనాక్షి సుందరేశ్వర్". Archived from the original on 27 జనవరి 2022. Retrieved 27 January 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)