శివ చరణ్ మాథుర్
శివ చరణ్ మాథుర్ ( 1927 ఫిబ్రవరి 14 - 2009 జూన్ 25) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1981 నుండి 1985 వరకు & 1988 నుండి 1989 వరకు రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఆ తరువాత 2008 నుండి 2009 వరకు అస్సాం గవర్నర్‌గా పనిచేశాడు.
శివ చరణ్ మాథుర్ | |||
| |||
పదవీ కాలం 14 జులై 1981 – 23 ఫిబ్రవరి 1985 | |||
ముందు | జగన్నాథ్ పహాడియా | ||
---|---|---|---|
తరువాత | హీరా లాల్ దేవ్‌పురా | ||
పదవీ కాలం 20 జనవరి 1988 – 4 డిసెంబర్ 1989 | |||
ముందు | హరి దేవ్ జోషి | ||
తరువాత | హరి దేవ్ జోషి | ||
అస్సాం గవర్నర్
| |||
పదవీ కాలం 4 జులై 2008 – 25 జూన్ 2009 | |||
ముందు | అజయ్ సింగ్ | ||
తరువాత | కే. శంకరనారాయణన్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | |||
మరణం | 2009 జూన్ 25 న్యూఢిల్లీ, భారతదేశం | (వయసు 82)||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ |
నిర్వహించిన పదవులు
మార్చు- రాజస్థాన్ స్టూడెంట్స్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ (1945–1947)
- భిల్వారా ఛైర్మన్ మున్సిపల్ బోర్డు (1956–57)
- రాజస్థాన్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడు (1967)
- ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సభ్యుడు (1972-2009)
- భిల్వారా జిల్లా పరిషత్ ప్రముఖ్ (1960–64)
- మూడవ లోక్‌సభ సభ్యుడు (1964–1967)
- రాజస్థాన్ శాసనసభ సభ్యుడు (1967–72, 1972–77, 1980–85, 1985–90, 1990–91, 1998–2003, 2003-2008)
- రాజస్థాన్ రాష్ట్ర విద్య, పౌర సంబంధాల, ప్రజా పనులు, ఎనర్జీ, ప్రణాళిక, వ్యవసాయ, పశు సంవర్ధక శాఖ మంత్రి (967-72, 1973 - 1976)
- రాజస్థాన్ లెజిస్లేటివ్ అసెంబ్లీ పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీ ఛైర్మన్ (1980–81)
- రాజస్థాన్ శాసనసభ నియమాల కమిటీ కన్వీనర్ (1985–87)
- రాజస్థాన్ శాసనసభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ ఛైర్మన్ (1987–88)
- రాజస్థాన్ రాష్ట్ర విద్య, విద్యుత్, ప్రజా పనులు, ప్రజాసంబంధాల శాఖ మంత్రి (1967–72)
- ఆహార, పౌర సరఫరాలు, వ్యవసాయం, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, ప్రణాళిక శాఖ మంత్రి (1973–77)
- రాజస్థాన్ ముఖ్యమంత్రి (1981–85 & 1988–89)
- 10వ లోక్‌సభ సభ్యుడు (1991–1996) [1]
- లోక్‌సభ ప్రివిలేజెస్ కమిటీ చైర్మన్ (1991– 1996)
- లోక్‌సభ ఎనర్జీ సబ్‌కమిటీ కన్వీనర్ (1994 – 1996)
- కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు (1994 – 1996)
- లైఫ్ చైర్మన్, సోషల్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, జైపూర్ (1985)
- రాజస్థాన్ శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్ (1998–2003)
- రాజస్థాన్ శాసనసభ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ చైర్మన్ (1999–2003)
- రాజస్థాన్ శాసనసభ నియమాల కమిటీ సభ్యుడు (2004)
మూలాలు
మార్చు- ↑ Lok Sabha (2022). "Shiv Charan Mathur". Archived from the original on 9 September 2022. Retrieved 9 September 2022.