శిశుపాల్ రామ్ భారతీయ శిశువైద్యుడు.[1] భారతదేశంలోని బీహార్ రాష్ట్రంలో జన్మించిన అతను పాట్నా మెడికల్ కాలేజీలో గ్రాడ్యుయేట్ అయ్యాడు.[2] భారత ప్రభుత్వం 1983లో ఆయనకు నాల్గవ అత్యున్నత భారతీయ పౌర పురస్కారం పద్మశ్రీ ప్రదానం చేసింది.[3] అతను 29 అక్టోబరు 2011 న 84 సంవత్సరాల వయసులో మరణించాడు.[4]

శిశుపాల్ రామ్
జననంబీహార్, భారతదేశం
మరణం29 అక్టోబరు 2011
పాట్నా, బీహార్, భారతదేశం
వృత్తిపిల్లల వైద్యుడు
పురస్కారాలుపద్మశ్రీ

 

మూలాలు

మార్చు
  1. "Bihar Times listing" (PDF). Bihar Times. 2015. Retrieved 4 July 2015.
  2. "Dr Shishupal Ram". Times of India. 2015. Retrieved 4 July 2015.
  3. "Padma Shri" (PDF). Padma Shri. 2015. Archived from the original (PDF) on 15 అక్టోబరు 2015. Retrieved 18 June 2015.
  4. "Eminent paediatrician Shishupal Ram dead". The Hindu. 31 October 2011. Retrieved 4 July 2015.