శిశువు
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (నవంబర్ 2016) |
అప్పుడే జన్మించిన లేదా నెలల వయస్సు గల పిల్లలను శిశువు గా వ్యవహరిస్తారు.వీరు ఆహారముకోసము ముఖ్యముగా తల్లిపాలపై ఆధారపడి ఉంటారు.తల్లిపాలలో శిశువుకి కావాల్సిన శక్తి, అన్ని పోషకాలు ఉంటాయి అందుకే ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే తాగితే చాలా ఆరోగ్యంగా ఉంటారు, క్యాన్సర్ ఇంకా ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చేఅవకాశం తక్కువగా ఉంటుంది. ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాల వరకు ఇతర ఆహార పదార్థాలతో పాటు తల్లీపాలు కూడా ఇవ్వాలి.

బయటి లింకులు
మార్చు- మాతాశిశు మూలికా సంరక్షణా చర్యలు Archived 2010-05-01 at the Wayback Machine
- Discovery Health's Infant & Toddler Center[permanent dead link]
- అమెరికా లోని చిన్నపిల్లల వ్యాధుల పరిశోధనా కేంద్రము
- శిశు ఆరోగ్య సంరక్షణా చర్యలపై ఒక వ్యాసము
- 2005-ప్రపంచ ఆరోగ్యసంస్థ నివేదిక
- చిన్నపిల్ల దృష్టిలోపాలపై - ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయము నివేదిక