శీతంశెట్టి వెంకటేశ్వరరావు

శీతంశెట్టి వెంకటేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను ఎల్లవరం నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2][3]

శీతంశెట్టి వెంకటేశ్వరరావు
పదవీ కాలం
1999 – 2004

శాసనసభ్యుడు
ముందు చిన్నం జోగారావు
తరువాత చిన్నం బాబు రమేష్
నియోజకవర్గం ఎల్లవరం

వ్యక్తిగత వివరాలు

జననం 1960
ఆంధ్రప్రదేశ్, భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ

మూలాలు

మార్చు
  1. Eenadu (28 May 2024). "మహానేతతో మరచిపోలేని జ్ఞాపకాలు". Archived from the original on 8 July 2024. Retrieved 8 July 2024.
  2. Eenadu (19 March 2024). "పరిధి ఘనం.. తెదేపాదే ఆధిక్యం". Archived from the original on 8 July 2024. Retrieved 8 July 2024.
  3. Sakshi (7 March 2024). "1983 శాసనసభ ఎన్నికలు సామాజికవర్గాల విశ్లేషణ". Archived from the original on 8 July 2024. Retrieved 8 July 2024.