శుభాంగి జోషి

మహారాష్ట్రకు చెందిన నాటకరంగ, టెలివిజన్‌ నటి

శుభాంగి జోషి (1946 జూన్ 4 - 2018 సెప్టెంబరు 5) మహారాష్ట్రకు చెందిన నాటకరంగ, టెలివిజన్‌ నటి.[1]

శుభాంగి జోషి
జననం(1946-06-04)1946 జూన్ 4
మరణం2018 సెప్టెంబరు 5(2018-09-05) (వయసు 72)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1999–2018 (చనిపోయే వరకు)

జననం మార్చు

శుభాంగి జోషి, 1946 జూన్ 4న మహారాష్ట్ర రాజధాని ముంబైలో జన్మించింది.

కళారంగం మార్చు

నాటకరంగం ద్వారా జోషి నటనా జీవితాన్ని ప్రారంభించింది. టెలివిజన్ సీరియల్స్‌లో పాత్రలతో ఆమె మరింతగా గుర్తింపు పొందింది.[2][3]

టెలివిజన్ మార్చు

శుభాంగి జోషి హిందీ, మరాఠీ భాషలలో టెలివిజన్ నటిగా ప్రాచూర్యం పొందింది. అనేక టెలివిజన్ ధారావాహికలలో పాత్రలు పోషించింది.

టెలివిజన్ సిరీస్ మార్చు

  • అభల్మాయ
  • కహే దియా పర్దేస్[4]
  • కుంకు, టిక్లీ అని టాటూ
  • వదల్వాట్

వ్యక్తిగత జీవితం మార్చు

శుభాంగి జోషికి భర్త మనోహర్ జోషి, కుమారుడు సమీర, కోడలు సరితా జోషి, కుమార్తె మేధా సానే, మనవరాళ్ళు ఉన్నారు.[5]

మరణం మార్చు

వయస్సు, ఆరోగ్య సమస్యల కారణంగా శుభాంగి జోషి 2018 సెప్టెంబరు 5న ముంబైలో మరణించింది.[6]

మూలాలు మార్చు

  1. टीम, एबीपी माझा वेब (5 September 2018). "ज्येष्ठ अभिनेत्री शुभांगी जोशी यांचं निधन". abpmajha.abplive.in.[permanent dead link]
  2. "ज्येष्ठ अभिनेत्री शुभांगी जोशी यांचं निधन". Maharashtra Times. 5 September 2018.
  3. "Kahe Diya Pardes' Aaji aka Shubhangi Joshi passes away - Times of India". The Times of India.
  4. "'काहे दिया परदेस'फेम अभिनेत्री शुभांगी जोशी यांचं निधन". 24taas.com. 5 September 2018.
  5. "Veteran Marathi actress Shubhangi Joshi passes away - details inside | Entertainment News". www.timesnownews.com.
  6. "ज्येष्ठ अभिनेत्री शुभांगी जोशी यांचे निधन". News18 Lokmat.

బయటి లింకులు మార్చు