శేషాద్రి

వికీమీడియా అయోమయ నివృత్తి పేజీ

తిరుమలలో ఉండే ఏడుకొండలనే సప్తగిరులని కూడా అంటారు. ఆ ఏడు శిఖరాలూ... శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషబాధ్రి, నారాయణాద్రి, వేంకటాద్రి.


శేషాద్రి తెలుగువారిలో కొందరి పేరు.


"https://te.wikipedia.org/w/index.php?title=శేషాద్రి&oldid=3456201" నుండి వెలికితీశారు