మీనాక్షి శేషాద్రి

భారతీయ నటి, నృత్యకారిణి

మీనాక్షి శేషాద్రి (జ: నవంబర్ 16, 1963) భారతీయ సినిమా నటి.

మీనాక్షి శేషాద్రి
జన్మ నామంశశికళా శేషాద్రి
జననం (1963-11-16) 1963 నవంబరు 16 (వయసు 60)
సింద్రీ, ఝార్ఖండ్, భారతదేశం
క్రియాశీలక సంవత్సరాలు 1982 – 1997
భార్య/భర్త హరీష్ మైసూర్ (1999 నుండి)

బాల్యం

మార్చు

శశికళా శేషాద్రి ఝార్ఖండ్ రాష్ట్రం (అప్పట్లో బీహార్) లోని ధన్‌బాద్ వద్దనున్న సింద్రీలో పుట్టింది. ఈమె విద్యాభ్యాసం దిగ్వదీ, ధన్‌బాద్‌లోని మౌంట్ కార్మెల్ పాఠశాలలో జరిగింది. ఈమె తండ్రి సింద్రీ ఎరువుల కర్మాగారంలో ఉద్యోగి.

సినిమారంగం

మార్చు

1981లో 18 ఏళ్ల వయసులో మీనాక్షి శేషాద్రి మిస్ ఇండియా పోటీల్లో గెలుపొందింది. 1982లో మనోజ్ కుమార్ కొడుకు రాజీవ్ గోస్వామి సరసన పెయింటర్ బాబు సినిమాతో చిత్రరంగంలో ప్రవేశించింది. 1983లో సుభాష్ ఘయ్ యొక్క విజయవంతమైన చిత్రం హీరో సినిమాతో బాగా పేరుతెచ్చుకున్నది. 1991 లో వచ్చిన బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాతో ఈమె టాలీవుడ్ లో ప్రవేశించింది. తర్వాతి సంవత్సరం ఆపద్బాంధవుడు చిత్రంలో చిరంజీవి సరసన నటించింది.[1]

చిత్ర సమాహారం

మార్చు
  • Do Rahain (1997)
  • Ghatak: Lethal (1996)
  • Duet (1994)
  • Damini - Lightning (1993)
  • Kshatriya (1993)
  • Aadmi Khilona Hai (1993)
  • Badi Bahen (1993)
  • Sadhna (1993)
  • ఆపద్బాంధవుడు (1992)
  • Humshakal (1992)
  • Aaj Ka Goonda Raaj (1992)
  • Humlaa (1992)
  • Police Aur Mujrim (1992)
  • Akayla (1991)
  • బ్రహ్మర్షి విశ్వామిత్ర (1991)
  • Ghar Parivar (1991)
  • Amba (1990)
  • Jurm (1990)
  • Ghayal (1990)
  • Awaargi (1990)
  • Ghar Ho To Aisa (1990)
  • Pyar Ka Karz (1990)
  • Shandaar (1990)
  • Aag Se Khelenge (1989)
  • Toofan (1989)
  • Bade Ghar Ki Beti (1989)
  • Sachché Ká Bol-Bálá (1989)
  • Joshilaay (1989)
  • Gharana (1989)
  • Mahaadev (1989)
  • Mohabat Ka Paigham (1989)
  • Nache Nagin Gali Gali (1989)
  • Teri Payal Mere Geet (1989)
  • Vijay (1988) .... Sapna
  • Shahenshah (1988)
  • Aurat Teri Yehi Kahani (1988)
  • Bees Saal Baad (1988)
  • Gangaa Jamunaa Saraswathi (1988)
  • Inteqam (1988)
  • Main Tere Liye (1988)
  • Satyamev Jayate (1987)
  • Dacait (1987)
  • Inaam Dus Hazaar (1987)
  • Muqaddar Ka Faisla (1987)
  • Parivaar (1987)
  • Swati (1986)
  • Dilwaala (1986)
  • Allah Rakha (1986)
  • Dahleez (1986)
  • Maa Beti (1986)
  • Main Balwan (1986)
  • Ricky (1986)
  • Lover Boy (1985)
  • Mera Ghar Mere Bachche (1985)
  • Meri Jung (1985)
  • Maha Shaktimaan (1985)
  • Bewafai (1985)
  • Mahaguru (1985)
  • Aandhi-Toofan (1985)
  • Mera Jawab (1985)
  • Awara Baap (1985)
  • Hoshiyar (1985)
  • Paisa Yeh Paisa (1985)
  • Love Marriage (1984)
  • Do Gulab (1983)
  • Hero (1983/II)
  • Painter Babu (1983)

బయటి లింకులు

మార్చు
  1. "Meenakshi Seshadri: ఆ దర్శకుడు ప్రపోజ్ చేస్తే నో చెప్పా.. వేరే హీరోయిన్‌ కోసం వెతికారు: మీనాక్షి శేషాద్రి". EENADU. Retrieved 2024-08-08.