శ్మశాన అథిపతి అంటే శ్మశానం వాటికకు రక్షకుడు లేదా పాలకుడు. శ్మశానానికి అథిపతిగా స్త్రీ లేదా పురుష దేవతలు ఉండవచ్చు లేదా సతి సమేతంగా కూడా ఉండవచ్చు.

చితి మంటలో కాళికాదేవి

హిందూమత శ్మశాన అథిపతి మార్చు

హిందూమత గ్రంథాలు ప్రకారం శ్మశానవాటికకు అథిపతి మహాశివుడు. శివుడుకు ఒకానోక పేరు శ్మశానవాసి" (సంస్క్రతం:శ్మశానవాసిన్) గా కుడా పిలువబడుతాడు.[1] శ్మశానవాసి యెుక్క భార్య కాళిమాతా శ్మశాన కాళిగా కుడా పిలువబడుతుంది. కాళిమాత యెుక్క నలుపు రంగు తన భర్త యెుక్క నలుపు రంగును ప్రతిభింబిస్తుంది, శివుడు తన శరీరం పై శవాలను కాల్చిన భుడిదను తన శరీరంపై పుసుకోని ఉంటాడు. (Sanskrit: śmaśāna) శివుడు శ్మశానంలో యోగా ముద్రలో తపస్సు చేస్తూ ఉంటాడు, śmaśāna-kālī.కాళి శ్మశాన సంరక్షకురాలు. ఆమె దుష్టశక్తులను శ్మశానం నుండి పారద్రోలుతుంది.[2] కనుక హిందూ సంప్రదాయాలు ప్రకారం శివుడు, కాళి ఇద్దరు శ్మశాన అథిపతులు.

మూలాలు మార్చు

  1. Chidbhavananda, p. 23.
  2. [1] Archived 2012-03-14 at the Wayback Machine Shamshana Kali