శ్రీధర్ (చిత్రకారుడు)

శ్రీధర్ ప్రఖ్యాత తెలుగు కార్టూనిస్టు. ఈనాడు దినపత్రిక బహుళ ప్రాచుర్యం పొందటానికి శ్రీధర్ కార్టూన్లు ఎంతో సహాయపడ్డాయి. ఆయన కార్టూన్లు సూటిగా, వాడిగా పాఠకుడిని హత్తుకు పోయే లాగా ఉంటాయి.

బయటి లింకులుసవరించు