శ్రీనాథ్ భాసి కేరళ రాష్ట్రానికి చెందిన రేడియో జాకీ, వీడియో జాకీ, సినిమా నటుడు. ఆయన రెడ్ ఎఫ్.ఎమ్.93.5 ద్వారా రేడియో జాకీగా కెరీర్​ ప్రారంభించి, ‘కిరణ్’ టీవీలో వీడియో జాకీగా పని చేసి 2011లో మలయాళంలో ‘ప్రణయం’ సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టాడు.[1][2][3]

శ్రీనాథ్ భాసి
జననం
శ్రీనాథ్ శ్రీనిలయం భాసి

(1988-05-29) 1988 మే 29 (వయసు 36)
కొచ్చి, కేరళ, భారతదేశం
జాతీయత భారతదేశం
ఇతర పేర్లుఎస్.బి
విద్యాసంస్థచిన్మయ కాలేజీ అఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్, ఎంజీ యూనివర్సిటీ
వృత్తినటుడు, గాయకుడు,రేడియో జాకీ , వీడియో జాకీ
క్రియాశీల సంవత్సరాలు2011 – ప్రస్తుతం
జీవిత భాగస్వామిరీతూ జాచార్య్య (2016)

నటించిన సినిమాలు

మార్చు
  1. ప్రణయం (2011)
  2. 22 ఫిమేల్ కొట్టాయం (2011)
  3. అరికే ( సో క్లోజ్​) (2011)
  4. ఉస్తాద్​​ హోటల్ (2012)
  5. ఆయాళుమ్ నానుమ్ తమ్మిల్ (2012)
  6. దా తడియా (2012)
  7. హనీ బీ (2013)
  8. నార్త్ 24 కాథమ్ (2013)
  9. మసాలా రిపబ్లిక్ (2014)
  10. బివేర్​ ఆఫ్​ డాగ్స్ (2014)
  11. కెఎల్ 10 పత్తు (2015)
  12. రాస్ పుటిన్ (2015)
  13. నిక్కా (2015)
  14. అనురాగ కరిక్కిన్ వెళ్ళాం (2015)
  15. జాకోబిన్టే స్వర్గరాజ్యం (2016)
  16. హనీ బీ 2: సెలెబ్రేషన్స్ (2017)
  17. హనీ బీ 2.5 (2017)
  18. పరవ (2017)
  19. గూడలోచన (2017)
  20. కల్లై ఎఫ్​ఎం (2018)
  21. బీటెక్ (2018)
  22. ఇబ్లీస్ (2018)
  23. అల్లు రామేంద్రన్ (2019)
  24. కుంబలంగి నైట్స్ (2019)
  25. వైరస్ (2019) [4]
  26. ఆకాశ గంగా 2 (2019)
  27. హ్యాపీ సర్దార్ (2019)
  28. అంజాన్ పతిరా (2020)
  29. ట్రాన్స్ (2020)
  30. కప్పేల (2020)
  31. హోమ్ (2021)
  32. థర్డ్ వరల్డ్ బాయ్స్ (2021)
  33. బిలాల్ (2021)
  34. చెంకోడి (2021)
  35. సుమేష్ & రమేష్ (2021)
  36. ఇది మజ కాటు (2021)

మూలాలు

మార్చు
  1. V6 Velugu (29 August 2021). "వీడియో జాకీ నుంచి టాలెంటెడ్ హీరోగా." (in ఇంగ్లీష్). Archived from the original on 14 September 2021. Retrieved 14 September 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. The News Minute (11 July 2020). "Sreenath Bhasi, Leona Lishoy and other Malayalam supporting actors breaking the mould" (in ఇంగ్లీష్). Archived from the original on 14 September 2021. Retrieved 14 September 2021.
  3. The Times of India (8 January 2013). "Sreenath Bhasi popularises Kochi slang among youngsters". Archived from the original on 2013-01-21. Retrieved 14 September 2021.
  4. The Times of India (31 May 2019). "Sreenath Bhasi's character poster from Virus is out - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 14 September 2021. Retrieved 14 September 2021.