శ్రీనాధ్
శ్రీనాధ్ (రమణ) దక్షిణ భారత సినిమా నటుడు. తమిళ, తెలుగు, కన్నడ సినిమాలతో నటించాడు.[1][2] సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో చెన్నై రైనోస్ జట్టుకు వికెట్ కీపర్ గా చేశాడు.
శ్రీనాధ్ | |
---|---|
జననం | అమర్ రమణ 4 జనవరి 1979 |
వృత్తి | సినిమా నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1999–ప్రస్తుతం |
వెబ్‌సైటు | https://www.instagram.com/actorramana_official/ |
జననం
మార్చుశ్రీనాధ్ 1979, జనవరి 4న చెన్నైలో జన్మించాడు. పాడిక్కావన్ సినిమాలో రజనీకాంత్ తమ్ముడి పాత్రకు పేరుపొందిన నటుడు విజయ్ బాబు కుమారుడు.[3]
సినిమారంగం
మార్చుశ్రీనాధ్, కురుంజీ సినిమా ద్వారా సినిమారంగ ప్రవేశం చేశాడు. అయితే, ఆ సినిమా నిర్మాణం జరగలేదు[4]
సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా | పాత్ర | భాష | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2002 | స్టెల్ | వెట్రివెల్ | తమిళం | |
2003 | ఉత్సాహం | వేణు | తెలుగు | |
ఫూల్స్ | నరసింహారావు | తెలుగు | ||
2004 | జోర్ | విజయ్ | తమిళం | |
మీసై మాధవన్ | మాధవన్ | తమిళం | ||
పుట్టింటికి రా చెల్లి | అజయ్ | తెలుగు | ||
శంఖారావం | తెలుగు | |||
2005 | అయోధ్య | శంకర్ | తమిళం | |
రైటా తప్పా | సత్య | తమిళం | ||
అంధ నాల్ న్యాబగం | గురుమూర్తి | తమిళం | ||
థ్యాంక్స్ | అమర్ | తెలుగు | ||
అందరి కోసం | రవి | తెలుగు | ||
2008 | ఏజుతియాతరది | భారతి | తమిళం | |
నాయగన్ | శక్తి | తమిళం | ||
గోపాలపురం | గోపాలకృష్ణన్ నాయర్ | మలయాళం | ||
2010 | తంబి అర్జునుడు | అర్జునుడు | తమిళం | |
తోట్టుపార్ | లింగం | తమిళం | ||
తునిచల్ | వినోద్ | తమిళం | ||
ఈడు జోడు | తెలుగు | |||
2011 | మహన్ కనక్కు | జీవ | తమిళం | |
2012 | అజంత | తమిళం/తెలుగు | ||
స్వరంజలి | జీవ | కన్నడ | ||
2013 | జన్నాల్ ఓరం | జస్టిన్ | తమిళం | |
2014 | మీఘమన్ | డీఎస్పీ కార్తీక్ విశ్వనాథ్ ఐపీఎస్ (మానిక్) | తమిళం | |
2017 | స్మగ్లర్ | కన్నడ | ||
2019 | సింబా | దీపక్ | తమిళం | |
కైతి | టిప్స్ | తమిళం | ||
2020 | మనే నంబర్ 13 | నిషోక్ | కన్నడ | |
13ఆమ్ నంబర్ వీడు | నిషోక్ | తమిళం |
మూలాలు
మార్చు- ↑ "Actor Ramana". Jointscene. Archived from the original on 23 February 2010. Retrieved 21 May 2021.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-07-16. Retrieved 2021-05-21.
- ↑ "Tamil Cinema News - Tamil Movie Reviews - Tamil Movie Trailers". IndiaGlitz.com. 2018-06-20. Archived from the original on 2014-08-13. Retrieved 21 May 2021.
- ↑ "New Launches". 5 August 2003. Archived from the original on 5 August 2003.