పుట్టింటికి రా చెల్లి
పుట్టింటికి రా చెల్లి 2004, ఏప్రిల్ 02న విడుదలైన తెలుగు చలనచిత్రం. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అర్జున్ సర్జా, మీనా, మధుమిత, హేమాచౌదరి, శివాజీ రాజా. ఎస్. ఎ. రాజ్‌కుమార్ సంగీతం అందించారు.[1][2] చెల్లి సెంటిమెంట్ ఉన్న ఈ చిత్రం చిన్న సినిమాగా విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసింది.[3]
పుట్టింటికి రా చెల్లి | |
---|---|
దర్శకత్వం | కోడి రామకృష్ణ |
రచన | అజయ్ కుమార్ (కథ), వి. పూసల (మాటలు) |
నిర్మాత | ఆర్.ఎస్. గౌడ - బసవరాజ్ |
తారాగణం | అర్జున్ సర్జా, మీనా, మధుమిత, హేమాచౌదరి, శివాజీ రాజా |
ఛాయాగ్రహణం | గిరి |
సంగీతం | ఎస్. ఎ. రాజ్‌కుమార్ |
నిర్మాణ సంస్థ | మెగాహిట్ ఫిలింస్ |
విడుదల తేదీ | ఏప్రిల్ 02, 2004 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చు- అర్జున్ సర్జా
- మీనా
- మధుమిత
- హేమాచౌదరి
- శివాజీ రాజా
- అపూర్వ[4]
- శ్రీనాథ్
- బేతా సుధాకర్
- ధర్మవరపు సుబ్రమణ్యం
- సనా
- కాస్ట్యూమ్స్ కృష్ణ
- అనంత్ రాజ్
- జ్యోతి
- షకీలా
- సూర్య
- కల్పనా రాయ్
సాంకేతిక వర్గం
మార్చు- కథనం, దర్శకత్వం: కోడి రామకృష్ణ
- నిర్మాత: ఆర్.ఎస్. గౌడ - బసవరాజ్
- ఛాయాగ్రహణం: గిరి
- కథ: అజయ్ కుమార్
- మాటలు: వి. పూసల
- పాటలు: సాయి శ్రీహర్ష, సురేంద్ర కృష్ణ
- సంగీతం: ఎస్. ఎ. రాజ్‌కుమార్
- నిర్మాణ సంస్థ: మెగాహిట్ ఫిలింస్
పాటల జాబితా
మార్చు1: గోపాల గోపాలా, గానం.ఉదిత్ నారాయణ్ , సుజాత మోహన్
2: చామంతి పూబంతి , గానం.కె.ఎస్ చిత్ర
3: అనురాగం చేసే , గానం.కె.ఎస్ చిత్ర , ఎస్.ఎ.రాజ్ కుమార్
4:గుంతకల్లు గుమ్మ , గానం.సుజాత మోహన్, టీప్పు
5: సీతాకోక చిలుకలా చెల్లి, గానం. కె ఎస్ చిత్ర, మనో
6: అన్నా అన్నా పుట్టినింటికి , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
7: చామంతి పూబంతి, గానం . మధు బాలకృష్ణన్.
మూలాలు
మార్చు- ↑ తెలుగు ఫిల్మీబీట్. "పుట్టింటికి రా చెల్లి". telugu.filmibeat.com. Retrieved 11 May 2018.
- ↑ ఐడెల్ బ్రెయిన్, Movie review. "Movie review - Puttintiki Raa Chelli". www.idlebrain.com. Retrieved 11 May 2018.
- ↑ ఆంధ్రప్రభ, సినిమా (18 August 2016). "సినిమాల్లో చెల్లి సెంటిమెంట్." Retrieved 11 May 2018.[permanent dead link]
- ↑ ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి, సినిమా కబుర్లు (17 January 2018). "సినీ నటి అపూర్వ చెప్పిన ముచ్చట్లు". Retrieved 11 May 2018.
{{cite news}}
: CS1 maint: multiple names: authors list (link)[permanent dead link]