శ్రీను కేరాఫ్ అను

శ్రీను కేర్ ఆఫ్ అను 2006 జనవరి 6న విడుదలైన తెలుగు సినిమా. వి.ఆర్.డి.డి. క్రియేషన్స్ పతాకంపై ఎన్.హేమసుందరం, ఎం. విజయకుమార్, దినేష్ కుమార్ అగర్వాల్ లు నిర్మించిన ఈ సినిమాకు సురేష్ కుమార్ దర్శకత్వం వహించాడు. దిలీప్‌కుమార్, సప్నా, స్వాతి, అలీ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు.[1]

శ్రీను కేరాఫ్ అను
(2006 తెలుగు సినిమా)
దర్శకత్వం సురేష్ కుమార్
నిర్మాణం ఎన్.హేమసుందరం, ఎం. విజయకుమార్, దినేష్ కుమార్ అగర్వాల్
తారాగణం దిలీప్‌కుమార్, సప్నా, స్వాతి, అలీ
సంగీతం వందేమాతరం శ్రీనివాస్
భాష తెలుగు

తారాగణం

మార్చు
  • దిలీప్‌కుమార్
  • సప్నా
  • స్వాతి
  • ఆలీ
  • సూర్య
  • చిన్నా
  • గుండు హనుమంతరావు
  • లక్ష్మీపతి
  • జెన్నీ
  • చిట్టిబాబు (హాస్యనటుడు)
  • రాంబాబు
  • జయలలిత
  • రత్న సాగరి
  • రాగిణి
  • కరుణ
  • అల్లరి సుభాషిని
  • హేమ సుధాణి

సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకత్వం: సురేష్ కుమార్
  • స్టూడియో: వి.ఆర్.డి.డి. క్రియేషన్స్
  • నిర్మాతలు: ఎన్.హేమసుందరం, ఎం. విజయకుమార్, దినేష్ కుమార్ అగర్వాల్
  • సంగీత దర్శకుడు: వందేమాతం శ్రీనివాస్
  • సంభాషణలు: యామల వెంకటేశ్వర్లు
  • పాటలు: పోతుల రవికిరణ్, శ్రీధర్ రెడ్డి కోమల. వేలూరి విశ్వనాథ్
  • ఛాయాగ్రహణమ్: ప్రేం రక్షిత్, సామ్యూల్
  • ఎడిటింగ్: కె.రవీంద్రబాబు
  • డైరక్షన్ ఆఫ్ ఫోటోగ్రఫీ: అడుసుమిల్లి విజయ్ కుమార్, ఆనంద్

పాటలు

మార్చు
  1. ప్రేమ మంత్రం .. : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వందేమాతరం శ్రీనివాస్
  2. జై గణేష్ మారాజా : రవివర్మ, వందేమాతరం శ్రీనివాస్
  3. బంటునై నేనుంటా... : పి.ఉన్నికృష్ణన్, వందేమాతరం శ్రీనివాస్
  4. ఎక్కు మామ... : రఘు కుంచె, వందేమాతరం శ్రీనివాస్
  5. హాయ్ శ్రీను... : సునీత ఉపద్రష్ట, వందేమాతరం శ్రీనివాస్
  6. అరకోడి పెట్టల్లె... : రవివర్మ, వందేమాతరం శ్రీనివాస్
  7. చెలియా చెలియా: మల్లికార్జున, సింగర్ ఉష, వందేమాతరం శ్రీనివాస్
  8. బంటునై నేనుంటా -1  : కౌసల్య, వందేమాతరం శ్రీనివాస్
  9. పిల్లో పిల్లో .... : మల్లికార్జున, వందేమాతరం శ్రీనివాస్

మూలాలు

మార్చు
  1. "Srinu Care Of Anu (2006)". Indiancine.ma. Retrieved 2021-05-24.

బాహ్య లంకెలు

మార్చు