శ్రీమద్విరాట పర్వము

శ్రీమద్విరాట పర్వము నందమూరి తారక రామారావు స్వీయ దర్శకత్వంలో 1979 లో రూపు దిద్దుకున్న కళాఖండం.

శ్రీమద్విరాట పర్వము
(1979 తెలుగు సినిమా)
దర్శకత్వం నందమూరి తారక రామారావు
నిర్మాణం నందమూరి తారక రామారావు
తారాగణం నందమూరి తారక రామారావు,
వాణిశ్రీ,
నందమూరి బాలకృష్ణ
సంగీతం సుసర్ల దక్షిణామూర్తి
ఛాయాగ్రహణం ఎం.ఎ.రెహమాన్
నిర్మాణ సంస్థ రామకృష్ణా సినీ స్టూడియోస్
విడుదల తేదీ మే 28, 1979
భాష తెలుగు

కథ సవరించు

పంపిణి దారులు సవరించు

పాటలు సవరించు

  1. ఆడవే హంసగమనా నటనమాడవే ఇందువదన - మంగళంపల్లి - రచన: వేటూరి
  2. జీవితమే కృష్ణ సంగీతము సరి సరి నటనలు వర - మంగళంపల్లి - రచన: వేటూరి
  3. నీటిలో నేట్టించి కూటిలో విషమిచ్చి - ఎస్.పి. బాలు - రచన: కొండవీటి వెంకటకవి
  4. నీరాజనం జయ నీరాజనం నీ వీరానికే మా కైవారం - ఎస్. జానకి - రచన: డా. సినారె
  5. మగిసిరి గల్గువాడు మతిమంతుడు మీసనపైన (పద్యం) - ఎస్.పి. బాలు
  6. మనసాయేనా మతి పోయేనా ఓ మదన - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
  7. ముద్దిస్తే మురిపింత చిటికేస్తే చిగురింత ఏనాడు - ఎస్. జానకి, ఎం. రమేష్ - రచన: డా. సినారె
  8. రమ్మని పిలిచిందిరా ఊర్వశి రాగసుధా నవరాకా - వాణి జయరాం - రచన: వేటూరి
  9. హై వలచి వచ్చినిదానవే పిలిచి - ఎం. రమేష్, ఎస్, జానకి, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
  10. నమస్రపిత్రే జగదేక చక్షుషె - పి. సుశీల - రచన: కొండవేటి వేంకటకవి
  11. భీష్మద్రోణ కృపాది ధన్వి నికరా లీలంబు - ఎస్.పి. బాలు - రచన: కొండవేటి వేంకటకవి

చిత్రం చూడాలి అనుకుంటే సవరించు

https://www.youtube.com/watch?v=WIUk4JlskYo

మూలాలు, వనరులు సవరించు