1979
1979 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1976 1977 1978 1979 1980 1981 1982 |
దశాబ్దాలు: | 1950లు 1960లు 1970లు 1980లు 1990లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
మార్చు
జనవరి | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 | 31 |
ఫిబ్రవరి | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | ||||
4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 |
18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
25 | 26 | 27 | 28 |
మార్చి | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | ||||
4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 |
18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 |
ఏప్రిల్ | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
29 | 30 |
ఏప్రిల్ 30 - అబ్బూరి రామకృష్ణారావు, తెలుగు భావకవి, పండితుడు. (జ.1896)
మే | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | ||
6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
27 | 28 | 29 | 30 | 31 |
జూన్ | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | |||||
3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
జూలై | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
29 | 30 | 31 |
- జూలై 28: భారత ప్రధానమంత్రిగా చరణ్‌సింగ్ పదవిని చేపట్టినాడు.
ఆగష్టు | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | |||
5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 |
12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 |
19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
26 | 27 | 28 | 29 | 30 | 31 |
సెప్టెంబర్ | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | ||||||
2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
30 |
- సెప్టెంబర్ 3: ఆరవ అలీన దేశాల సదస్సు హవానాలో ప్రారంభమైనది.
అక్టోబర్ | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 | 31 |
నవంబర్ | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | ||||
4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 |
18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
25 | 26 | 27 | 28 | 29 | 30 |
డిసెంబర్ | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | ||||||
2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
30 | 31 |
జననాలు
మార్చు- జనవరి 27: డానియెల్ వెట్టోరీ, క్రికెట్ క్రీడాకారుడు.
- ఏప్రిల్ 5: బిత్తిరి సత్తి, టెలివిజన్ వ్యాఖ్యాత.
- ఆగష్టు 2: దేవి శ్రీ ప్రసాద్, దక్షిణ భారతీయ సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు.
- సెప్టెంబర్ 21: వెస్టీండీస్ క్రికెట్ క్రీడాకారుడు క్రిస్ గేల్.
- అక్టోబరు 23: ప్రభాస్, తెలుగు సినిమా నటుడు.
- నవంబర్ 23: కెల్లీ బ్రూక్, ఇంగ్లాండుకు చెందిన నటి, మోడల్
మరణాలు
మార్చు- జనవరి 14: కేసనపల్లి లక్ష్మణకవి, సహజకవి, పండితుడు, విమర్శకుడు, పౌరాణికుడు. (జ.1902)
- మార్చి 7: అయ్యంకి వెంకటరమణయ్య, గ్రంథాలయోద్యమకారుడు, పత్రికా సంపాదకుడు. (జ.1890)
- మార్చి 11: రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, తెలుగు సాహితీకారులు. (జ.1893)
- మే 4: గుడిపాటి వెంకట చలం, తెలుగు రచయిత, వేదాంతి, సంఘసంస్కర్త. (జ.1894)
- జూన్ 3: సంగం లక్ష్మీబాయి, స్వాతంత్ర్య సమరయోధురాలు, భారత లోక్ సభ సభ్యురాలు. (జ.1911)
- జూన్ 6: కొత్త రఘురామయ్య, కేంద్రమంత్రిగా సేవలందించారు. (జ.1912)
- ఆగష్టు 23: జి.వి.కృష్ణారావు, హేతువాది, రచయిత. (జ.1914)
- అక్టోబర్ 1: పి.వి.రాజమన్నార్, న్యాయవాది, పండితుడు, భారత రాజకీయనాయకుడు. (జ.1901)
- అక్టోబర్ 8: జయప్రకాష్ నారాయణ,
- డిసెంబర్ 3: ధ్యాన్ చంద్, భారత హాకీ క్రీడాకారుడు. (జ.1905)
పురస్కారాలు
మార్చు- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు : షోరబ్ మోడి.
- జ్ఞానపీఠ పురస్కారం : బీరేంద్ర కుమార్ భట్టాచార్య
- జనహార్ లాల్ నెహ్రూ అంతర్జాతీయ పురస్కారం: నెల్సన్ మండేలా.