శ్రీరంగాపురం (2022 సినిమా)

శ్రీరంగాపురం 2022లో విడుదలైన తెలుగు సినిమా. చిందనూరు విజయలక్ష్మీ సమర్పణలో శ్రీ సాయిలక్కీ క్రియేషన్స్ బ్యానర్‌పై చిందనూరు నాగరాజు నిర్మించిన ఈ సినిమాకు యం.ఎస్.వాసు దర్శకత్వం వహించాడు. వినాయక్‌ దేశాయ్, పాయల్‌ ముఖర్జీ, వైష్ణవీ సింగ్, చిందనూరు నాగరాజు, సత్యప్రకాష్, రోబో గణేష్, ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను దర్శకుడు వి. సముద్ర మే 25న విడుదల చేయగా[1], సినిమాను సెప్టెంబర్ 9న విడుదలైంది.[2][3]

శ్రీరంగాపురం
దర్శకత్వంయం.ఎస్.వాసు
రచనయం.ఎస్.వాసు
నిర్మాతచిందనూరు నాగరాజు
తారాగణంవినాయక్‌ దేశాయ్
పాయల్‌ ముఖర్జీ
వైష్ణవీ సింగ్
సత్య ప్రకాష్
ఛాయాగ్రహణండి.యాదగిరి
కూర్పుమహేష్ మేకల
సంగీతంస్వర సుందరం
నిర్మాణ
సంస్థ
శ్రీ సాయి లక్కీ క్రియేషన్స్
విడుదల తేదీ
9 సెప్టెంబరు 2022 (2022-09-09)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు
  • వినాయక్‌ దేశాయ్
  • పాయల్‌ ముఖర్జీ
  • వైష్ణవీ సింగ్
  • చిందనూరు నాగరాజు
  • సత్యప్రకాష్
  • రోబో గణేష్
  • శ్రావణ సంధ్య
  • శ్రీమణి
  • చిత్రం శ్రీను
  • గీత్ సింగ్
  • జబర్దస్త్ రాజమౌళి
  • జబర్దస్త్ దుర్గారావు
  • జబర్దస్త్ కర్తానందం
  • వైష్ణవి
  • స్వాతి నాయుడు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్ : శ్రీ సాయి లక్కీ క్రియేషన్స్
  • సమర్పణ : చిందనూరు విజయలక్ష్మి
  • నిర్మాత : చిందనూరు నాగరాజు
  • దర్శకుడు : ఎంఎస్ వాసు
  • ఎడిటర్ : మహేష్ మేకల
  • సంగీతం: స్వర సుందరం
  • సినిమాటోగ్రఫీ: డి.యాదగిరి
  • ఫైట్ మాస్టర్ : మల్లేష్

మూలాలు

మార్చు
  1. Sakshi (25 May 2022). "'శ్రీరంగపురం' ట్రైలర్‌ రిలీజ్‌ చేసిన సముద్ర." Retrieved 8 September 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  2. TV5 News (7 September 2022). "ఈ వారం థియేటర్ ఓటీటీలో సందడి చేస్తున్న చిత్రాలు." (in ఇంగ్లీష్). Archived from the original on 8 September 2022. Retrieved 8 September 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Sakshi (25 May 2022). "మేనమామ-మేనకోడలు బంధంతో 'శ్రీరంగపురం'." Archived from the original on 8 September 2022. Retrieved 8 September 2022.