వి. సముద్ర

భారతీయ సినీ దర్శకుడు

వి. సముద్ర తెలుగు చలనచిత్ర దర్శకుడు, రచయిత. 2001లో సింహరాశి చిత్రం ద్వారా తెలుగు సినిమారంగంలో దర్శకుడిగా అడుగుపెట్టాడు.[1]

వి. సముద్ర
జననం
వి. సముద్ర

డిసెంబర్ 9, 1970
వృత్తితెలుగు చలనచిత్ర దర్శకుడు, రచయిత

జననంసవరించు

సముద్ర 1970, డిసెంబరు 9న గుంటూరు జిల్లా, ఎడ్లపాడులో జన్మించాడు.

సినిమారంగ ప్రస్థానంసవరించు

2001లో రాజశేఖర్ కథానాయకుడుగా వచ్చిన సింహరాశి చిత్రం ద్వారా తెలుగు సినిమారంగంలో దర్శకుడిగా అడుగుపెట్టిన సముద్ర శివరామరాజు, ఎవడైతే నాకేంటి, మల్లెపువ్వు, పంచాక్షరి వంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు.

దర్శకత్వం చేసినవిసవరించు

మూలాలుసవరించు

  1. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి, సినిమా కబుర్లు (9 May 2016). "సినిమాకు కథే ప్రాణం: డైరెక్టర్ సముద్ర". Archived from the original on 15 ఆగస్టు 2016. Retrieved 26 March 2018.

బయటి లంకెలుసవరించు