శ్రీరంగ రాయలు
శ్రీరంగరాయలు పేరుతో అరవీడు వంశానికి చెందిన ముగ్గురు విజయనగర చక్రవర్తులున్నారు
- శ్రీరంగ దేవ రాయలు - (1572-1586) (కొన్ని చోట్ల "1వ శ్రీరంగరాయలు" అని కూడా వ్రాస్తారు)
- మొదటి శ్రీరంగ రాయలు లేదా శ్రీరంగ చిక్కరాయలు- (1614-1614) (కొన్ని చోట్ల "2వ శ్రీరంగరాయలు" అని కూడా వ్రాస్తారు)
- రెండవ శ్రీరంగ రాయలు - (1642-1652) (కొన్ని చోట్ల "3వ శ్రీరంగరాయలు" అని కూడా వ్రాస్తారు)