శ్రీ అవధూత కాశినాయన మండలం

ఆంధ్ర ప్రదేశ్, వైఎస్ఆర్ జిల్లా లోని మండలం
(శ్రీ అవధూత కాశి నాయన మండలం నుండి దారిమార్పు చెందింది)

శ్రీ అవధూత కాశి నాయన మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఒక అవధూత పేరు మీద కొత్తగా ఏర్పరచిన మండలం. [1] నరసాపురం ఈ మండలానికి కేంద్రం.OSM గతిశీల పటం

శ్రీ అవధూత కాశి నాయన
—  మండలం  —
శ్రీ అవధూత కాశి నాయన is located in Andhra Pradesh
శ్రీ అవధూత కాశి నాయన
శ్రీ అవధూత కాశి నాయన
ఆంధ్రప్రదేశ్ పటంలో శ్రీ అవధూత కాశి నాయన స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 15°00′59″N 79°02′42″E / 15.016422°N 79.045029°E / 15.016422; 79.045029
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా వైఎస్ఆర్
మండల కేంద్రం నరసాపురం (కాశి నాయన)
గ్రామాలు 16
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
పిన్‌కోడ్ {{{pincode}}}

మండలం పేరు వెనుక చరిత్రసవరించు

 
అవధూత కాశినాయన ఒక ఆధ్యాత్మిక గురువు.అతని జ్ఞాపకార్ధం కడప జిల్లాలోని నరసాపురం పరిపాలనా కేంద్రంగా శ్రీ అవధూత కాశినాయన మండలం అనే పేరిట రాష్ట్ర ప్రభుత్వం మండలాన్ని ఏర్పాటు చేసింది.

మండలంలోని గ్రామాలుసవరించు

రెవెన్యూ గ్రామాలుసవరించు

  1. అక్కంపేట
  2. అమగంపల్లి
  3. బాలాయపల్లె
  4. గంగనపల్లె
  5. గుంటువారిపల్లె
  6. ఇటిగుళ్లపాడు
  7. కత్తెరగండ్ల
  8. మూలపల్లె
  9. నరసాపురం
  10. నాయునిపల్లె
  11. ఓబులాపురం
  12. పిట్టిగుంట
  13. రాంపాడు
  14. సావిశెట్టిపల్లె
  15. ఉప్పలూరు
  16. వంకమర్రి
  17. వరికుంట

మూలాలుసవరించు

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-02-07. Retrieved 2015-08-05.

వెలుపలి లంకెలుసవరించు