శ్రీ ఏడుకొండలస్వామి
శ్రీ ఏడుకొండలస్వామి 1991, నవంబరు 9న విడుదలైన తెలుగు సినిమా.
శ్రీ ఏడుకొండలస్వామి (1991 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | కమలాకర కామేశ్వరరావు |
తారాగణం | అరుణ్ గోవిల్ , భానుప్రియ, దగ్గుబాటి రాజా, షబ్నమ్ |
సంగీతం | ఇళయరాజా |
నిర్మాణ సంస్థ | నవీన్ ఆర్ట్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- అరుణ్ గోవిల్
- భానుప్రియ
- షబ్నం
- జె.వి.సోమయాజులు
- జె.వి.రమణమూర్తి
- నాగరాజు
- కోట శ్రీనివాసరావు
- ప్రదీప్ శక్తి
- గుండు సుదర్శన్
- పండరీబాయి
- అత్తిలి లక్ష్మి
- మిక్కిలినేని
- శ్రీవిద్య
- దగ్గుబాటి రాజా
పాటలు
మార్చు- ఏడుకొండలస్వామి మహిమ
- ఎన్ని జన్మలైనా
- సప్తశైల విశాల పన్నగ
- ఏడుకొండలస్వామి కరుణకిది పథము
- ఏమి నీతి ఇది స్వామి
- ఏ జగాల సంగమమో
- ప్రభో వేంకటేశా విభో శ్రీనివాసా