శ్రీ తిరుపతిక్షేత్ర మహాత్మ్యం
శ్రీ తిరుపతి క్షేత్ర మహత్యం 1977(సినిమా)
మార్చుశ్రీతిరుపతి క్షేత్ర మహాత్మ్యం తెలుగు డబ్బింగ్ సినిమా. 1978 మార్చి 4 న విడుదలైన ఈ సినిమాకి విజయ్ దర్శకత్వం వహించాడు. రాజ్ కుమార్, బి. సరోజాదేవి నటించిన ఈ చిత్రానికి సంగీతం రాజన్ నాగేంద్ర సమకూర్చారు.
తారాగణం
మార్చురాజ్ కుమార్
బి.సరోజాదేవి
సాంకేతిక వర్గం
మార్చుదర్శకుడు: విజయ్
సంగీతం: రాజన్- నాగేంద్ర
నిర్మాతలు: ఆర్.వి.గురుపాద, జి.గన్నయ్య
నిర్మాణ సంస్థ: జి.ఆర్.పి.ప్రొడక్షన్స్
గీత రచయిత: ఆరుద్ర
నేపథ్య గానం: ఎస్.పి .బాలసుబ్రహ్మణ్యం , పి సుశీల, వి.రామకృష్ణ
విడుదల:04.03.1978 .
పాటల జాబితా
మార్చు1.జయ జయ జయగీశా జయగోవింద, గానం.ఎస్.పి . బాలసుబ్రహ్మణ్యం, బృందం, రచన: ఆరుద్ర
2.నేనే భాగ్యవతిని నేడు, నేడు నేనే పుణ్యవతిని , గానం.పి.సుశీల, వి.రామకృష్ణ , రచన: ఆరుద్ర
3.పవళించు పరమాత్మ శ్రీవేంకటేశా మృదువైన, గానం.ఎస్.పి . బాలసుబ్రహ్మణ్యం , రచన: ఆరుద్ర
స్వామి శ్రీనివాస ప్రభో వేంకటేశ, గానం.పి . సుశీల , రచన: ఆరుద్ర.
మూలాలు
మార్చు1 ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.