శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ (SVMCH&RC) అనేది భారతదేశంలోని పుదుచ్చేరిలో ఉన్న ఒక ప్రైవేట్ వైద్య కళాశాల, ఆసుపత్రి. ఈ ప్రాంగణం పాండిచేరి నగరానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరియూర్‌లో ఉంది. ఈ సంస్థను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, పుదుచ్చేరి ప్రభుత్వం గుర్తించాయి. ఇది పాండిచేరి విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉంది.
రకం | అనుబంధ సంస్థ (పాండిచేరి విశ్వవిద్యాలయం నుండి డిగ్రీని అందిస్తుంది) |
---|---|
డీన్ | Dr.S.రత్నస్వామి B.Sc,MS |
విద్యాసంబంధ సిబ్బంది | సుమారు 150 |
అండర్ గ్రాడ్యుయేట్లు | సంవత్సరానికి 150 (MBBS) |
స్థానం | పాండిచ్చేరి, పుదుచ్చేరి, భారతదేశం |
కాంపస్ | గ్రామీణ ప్రాంతం నందు 80 ఎకరాలలో |
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |