షకీల్ అహ్మద్

పాకిస్తాన్ మాజీ క్రికెటర్

షకీల్ అహ్మద్ (జననం 1966, ఫిబ్రవరి 12) పాకిస్తాన్ మాజీ క్రికెటర్. 1998లో ఒక టెస్ట్ మ్యాచ్‌లో ఆడాడు.[1]

షకీల్ అహ్మద్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
షకీల్ అహ్మద్
పుట్టిన తేదీ (1966-02-12) 1966 ఫిబ్రవరి 12 (వయసు 58)
కువైట్ నగరం, కువైట్
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 154)1998 అక్టోబరు 22 - ఆస్ట్రేలియా తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు {{{column2}}}
మ్యాచ్‌లు 1 109
చేసిన పరుగులు 1 1,274
బ్యాటింగు సగటు 1.00 13.27
100లు/50లు 0/0 0/1
అత్యధిక స్కోరు 1 66
వేసిన బంతులు 325 19,724
వికెట్లు 4 365
బౌలింగు సగటు 34.75 22.91
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 23
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 4
అత్యుత్తమ బౌలింగు 4/91 7/69
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 48/–
మూలం: ESPNCricinfo, 2017 జూన్ 11

షకీల్ అహ్మద్ 1966, ఫిబ్రవరి 12న కువైట్ సిటీలో జన్మించాడు.[2]

క్రికెట్ రంగం

మార్చు

ఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్ బౌలర్ గా రాణించాడు. షకీల్ తన ఫస్ట్-క్లాస్ కెరీర్‌లో 109 మ్యాచ్ లలో 1274 పరుగులు చేశాడు. 22 సగటుతో 365 వికెట్లు తీశాడు. కేవలం ఒక టెస్టు (1998-99లో కరాచీలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టు) మాత్రమే ఆడాడు. నాలుగు వికెట్లు సాధించాడు.[3]

మూలాలు

మార్చు
  1. "Shakil Ahmed Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-04.
  2. "Shakeel Ahmed Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-10-04.
  3. "PAK vs AUS, Australia tour of Pakistan 1998/99, 3rd Test at Karachi, October 22 - 26, 1998 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-04.