షమీమ్ దేవ్ ఆజాద్
షమీమా దేవ్ ఆజాద్ జమ్మూ కాశ్మీర్ కు చెందిన భారతీయ గాయని. ఆమె జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ ను వివాహం చేసుకుంది.
షమీమా దేవ్ ఆజాద్ | |
---|---|
జననం | షమీమా దేవ్ |
జాతీయత | భారతీయుడు |
భార్య / భర్త | గులాం నబీ ఆజాద్ |
పిల్లలు | సద్దాం నబీ ఆజాద్[1] సోఫియా నబీ ఆజాద్[2] |
తల్లిదండ్రులు | అబ్దుల్లా దేవ్ (తండ్రి) |
పురస్కారాలు | పద్మశ్రీ (2005)[3] కల్పనా చావ్లా ఎక్స్‌లెన్స్ పురస్కారం (2007)[4] |
ఆమె శ్రావ్యమైన స్వరానికి ప్రసిద్ధి చెందింది. 2005 లో భారత ప్రభుత్వం భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ తో సత్కరించింది.[3][5] ఆమె 2007లో కల్పనా చావ్లా ఎక్సలెన్స్ అవార్డును అందుకుంది.[4] ప్రదర్శన కళల రంగంలో 2010 గణతంత్ర దినోత్సవం సందర్భంగా జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఆమెకు పురస్కారాన్ని కూడా ఇచ్చింది.[6]
వ్యక్తిగత జీవితం
మార్చుఅబ్దుల్లా దేవ్ కు గల ఎనిమిది మంది పిల్లలలో షమీమా ఒకతె. ఆమెకు ఆరుగురు సోదరులు ఉన్నారు. ఆమె 1980 లో గులాం నబీ ఆజాద్ ను వివాహం చేసుకుంది.[7][8]
మూలాలు
మార్చు- ↑ "Ghulam Nabi Azad's Son To Wed DLF Supremo's Grand-daughter". 2012-10-31. Retrieved 18 June 2020.
- ↑ "My dad will do well, says Azad's daughter". The Hindu. Retrieved 18 Jun 2020.
- ↑ 3.0 3.1 "PadmaShree, Shameem Dev Azad, wife of C.M. Ghulam Nabi Azad-Nightingale of Kashmir". Jammu Times. Archived from the original on 5 జూలై 2013. Retrieved 26 March 2013.
- ↑ 4.0 4.1 Joshi, Arun (2 Feb 2007). "Kalpana Chawla award for Shammema Azad". Retrieved 18 Jun 2020.
- ↑ "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 2015-10-15. Retrieved July 21, 2015.
- ↑ "Republic Day Awards by Government of Jammu and Kashmir". Retrieved 18 Jun 2020.
- ↑ "A politician who rose from the rank". Outlook. Retrieved 18 Jun 2020.
- ↑ "Iqbal is my love, Sheikh Muhammad Abdullah my leader". Greater Kashmir. 15 Mar 2015. Retrieved 18 Jun 2020.