షాజియా హసన్
పాకిస్థాన్ మాజీ క్రికెటర్
షాజియా అబ్దుల్ హసన్ (జననం 1980, నవంబరు 10) పాకిస్థాన్ మాజీ క్రికెటర్. బౌలర్గా రాణించింది.[1]
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | షాజియా అబ్దుల్ హసన్ | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | లాహోర్, పాకిస్తాన్ | 1980 నవంబరు 10|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలర్ | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||
ఏకైక టెస్టు (క్యాప్ 4) | 1998 ఏప్రిల్ 17 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్డే (క్యాప్ 18) | 1997 డిసెంబరు 10 - Denmark తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్డే | 1998 ఏప్రిల్ 15 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 14 December 2021 |
జననం
మార్చుషాజియా అబ్దుల్ హసన్ 1980, నవంబరు 10న పాకిస్థాన్ లోని లాహోర్ లో జన్మించింది.[2]
క్రికెట్ రంగం
మార్చు1997 - 1998లో పాకిస్తాన్ తరపున ఒక టెస్ట్ మ్యాచ్,[3] నాలుగు వన్ డే ఇంటర్నేషనల్స్[4] ఆడింది.
మూలాలు
మార్చు- ↑ "Shazia Hassan Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-07.
- ↑ "Player Profile: Shazia Hassan". CricketArchive. Retrieved 2023-10-07.
- ↑ "SL-W vs PAK-W, Pakistan Women tour of Sri Lanka 1997/98, Only Test at Colombo, April 17 - 20, 1998 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-07.
- ↑ "DNK-W vs PAK-W, Hero Honda Women's World Cup 1997/98, 4th Match at Mysore, December 10, 1997 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-07.