షాబాద్ శాసనసభ నియోజకవర్గం
షాబాద్ శాసనసభ నియోజకవర్గం 1952లో హైదరాబాదు రాష్ట్రంలో ఏర్పడిన శాసనసభా నియోజకవర్గం. 1962లో ఈ నియోజకవర్గం రద్దయి ఇతర నియోజకవర్గాల్లో కలిసిపోయింది.[1]
ఎన్నికైన శాసనసభ్యులు
మార్చు- ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం | నియోజక వర్గం | గెలిచిన అభ్యర్థి | లింగం | పార్టీ | ఓట్లు | సమీప ప్రత్యర్థి | లింగం | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|
1957 (ద్విసభ్య) | జనరల్ | వి.రామారావు | పు | కాంగ్రేసు | 26238 | ఎస్.జగన్నాధం | పు | స్వతంత్ర అభ్యర్ధి | 19489 |
జనరల్ | కె.వి.రంగారెడ్డి | పు | కాంగ్రేసు | 19763 | సత్యనారాయణ | పు | స్వతంత్ర అభ్యర్ధి | 15754 | |
1952 | జనరల్ | కె.వి.రంగారెడ్డి | పు | కాంగ్రేసు | 19152 | సి.పి.లింగం | పు | స్వతంత్ర అభ్యర్ధి | 5527 |
మూలాలు
మార్చు- ↑ కొమ్మినేని, శ్రీనివాసరావు. తెలుగు తీర్పు 1952-2002 ఏభై ఏళ్ల రాజకీయ విశ్లేషణ. హైదరాబాదు: ప్రజాశక్తి బుక్ హౌస్. p. 224.