షామ్లీ శాసనసభ నియోజకవర్గం

ఉత్తర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం

షామ్లీ శాసనసభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం షామ్లీ జిల్లా, కైరానా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. "పార్లమెంటరీ , అసెంబ్లీ నియోజకవర్గాల విభజన ఉత్తర్వు, 2008" అనంతరం 2008లో ఈ నియోజకవర్గం ఏర్పడగా మొదటి అసెంబ్లీ ఎన్నికలు 2012లో జరిగాయి.[1][2]

షామ్లీ శాసనసభ నియోజకవర్గం
constituency of the Uttar Pradesh Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఉత్తరప్రదేశ్ మార్చు

ఎన్నికైన సభ్యులు

మార్చు
# విధానసభ పేరు పార్టీ నుండి వరకు మూలాలు
01 16వ విధానసభ పంకజ్ కుమార్ మాలిక్ భారత జాతీయ కాంగ్రెస్ మార్చి-2012 మార్చి-2017 [3][4]
02 17వ విధానసభ తేజేంద్ర నిర్వాల్ భారతీయ జనతా పార్టీ మార్చి-2017 మార్చి-2022 [5][6]
03 18వ విధానసభ పర్సన్ కుమార్ చౌదరి ఆర్ఎల్‌డీ మార్చి-2022 [7][8]

మూలాలు

మార్చు
  1. "Uttar Pradesh Delimitation Old & New, 2008" (PDF). Chief Electoral Officer of Uttar Pradesh. Archived from the original (PDF) on 13 November 2011. Retrieved 15 June 2015.
  2. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). Election Commission of India official website. Retrieved 15 June 2015.
  3. "2012 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 11 June 2015.
  4. The Indian Express (8 March 2017). "Uttar Pradesh Election Results 2012: Full list of winners of all constituencies in assembly elections of Uttar Pradesh and how it can change in 2017" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  5. "Uttar Pradesh 2017 Result" (PDF). Election Commission of India. Retrieved 7 December 2018.
  6. India Today (11 March 2017). "Uttar Pradesh election results 2017: Full list of constituency-wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  7. "Uttar Pradesh 2022 Result". Election Commission of India. Retrieved 4 September 2022.
  8. Hindustan Times (10 March 2022). "UP assembly election results 2022: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.