షావ్నిషా హెక్టర్

షావ్నిషా హెక్టర్ లీవార్డ్ ఐలాండ్స్, ట్రిన్‌బాగో నైట్ రైడర్స్, వెస్టిండీస్ తరపున ఆడిన ఆంటిగ్వాన్ క్రికెటర్.[1][2][3] 2019 అక్టోబరులో, భారత్‌తో జరిగే సిరీస్‌కి వెస్టిండీస్ జట్టులో ఆమె ఎంపికైంది.[4][5] వెస్టిండీస్ జట్టుకు ఎంపికైన తొలి ఆంటిగ్వాన్ మహిళా క్రికెటర్‌గా ఆమె గుర్తింపు పొందింది.[6] ఆమె 2019 నవంబరు 1న భారతదేశానికి వ్యతిరేకంగా వెస్టిండీస్ తరపున మహిళల వన్డే ఇంటర్నేషనల్ (WODI) అరంగేట్రం చేసింది.[7] 2021 మేలో, హెక్టర్‌కు క్రికెట్ వెస్టిండీస్ నుండి సెంట్రల్ కాంట్రాక్ట్ లభించింది.[8]

షావ్నిషా హెక్టర్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
షావ్నిషా హెక్టర్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడి చేయి మధ్యస్థ
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక వన్‌డే (క్యాప్ 91)2019 1 నవంబర్ - ఇండియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2016–ప్రస్తుతంలీవార్డ్ దీవులు
2022ట్రిన్‌బాగో నైట్ రైడర్స్
కెరీర్ గణాంకాలు
పోటీ మవన్‌డే
మ్యాచ్‌లు 1
చేసిన పరుగులు
బ్యాటింగు సగటు
100లు/50లు
అత్యుత్తమ స్కోరు
వేసిన బంతులు 12
వికెట్లు 0
బౌలింగు సగటు
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు
క్యాచ్‌లు/స్టంపింగులు 0/–
మూలం: Cricinfo, 14 మే 2021

మూలాలు మార్చు

  1. "Shawnisha Hector". ESPN Cricinfo. Retrieved 1 November 2019.
  2. "Shawnisha Hector". CricketArchive. Retrieved 14 May 2021.
  3. "Hector Aims To Leave Mark On Windies Cricket". Antigua Observer. Retrieved 1 November 2019.
  4. "Women's Squad for 1st & 2nd Colonial Medical Insurance ODIs Against India". West Indies Cricket. Retrieved 26 October 2019.
  5. "Aaliyah Alleyne, Shawnisha Hector earn maiden ODI call-ups". CricBuzz. Retrieved 1 November 2019.
  6. "Hector becomes first Antiguan female cricketer to be selected for West Indies team". Antigua Observer. Retrieved 1 November 2019.
  7. "1st ODI (D/N), ICC Women's Championship at North Sound, Nov 1 2019". ESPN Cricinfo. Retrieved 1 November 2019.
  8. "Qiana Joseph, uncapped Kaysia Schultz handed West Indies central contracts". ESPN Cricinfo. Retrieved 6 May 2021.

బాహ్య లింకులు మార్చు