షాహిద్ నజీర్

పాకిస్తానీ క్రికెట్ ఆటగాడు

షాహిద్ నజీర్ (జననం 1977, డిసెంబరు 4) పాకిస్తానీ క్రికెట్ ఆటగాడు.[1]

షాహిద్ నజీర్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
షాహిద్ నజీర్
పుట్టిన తేదీ (1977-12-04) 1977 డిసెంబరు 4 (వయసు 47)
ఫైసలాబాద్, పంజాబ్, పాకిస్థాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్ మీడియం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 139)1996 అక్టోబరు 17 - జింబాబ్వే తో
చివరి టెస్టు2007 జనవరి 26 - దక్షిణాఫ్రికా తో
తొలి వన్‌డే (క్యాప్ 107)1996 సెప్టెంబరు 1 - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే2000 ఫిబ్రవరి 19 - శ్రీలంక తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు
మ్యాచ్‌లు 13 17
చేసిన పరుగులు 109 25
బ్యాటింగు సగటు 9.08 25.00
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 40 8
వేసిన బంతులు 1994 810
వికెట్లు 34 19
బౌలింగు సగటు 31.88 34.15
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 5/53 3/14
క్యాచ్‌లు/స్టంపింగులు 5/– 4/–
మూలం: ESPNCricinfo, 2007 జనవరి 14

షాహిద్ నజీర్ 1977, డిసెంబరు 4న పాకిస్తాన్, పంజాబ్ లోని ఫైసలాబాద్ లో జన్మించాడు.[2]

క్రికెట్ రంగం

మార్చు

1996లో షేక్‌పురాలో జింబాబ్వేపై పాకిస్తాన్ తరపున తన తొలి టెస్ట్ అరంగేట్రం చేసాడు.[3] మొదటి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీశాడు.[4] తరువాతి 3 సంవత్సరాలలో పాకిస్తాన్ తరపున అనేక టెస్ట్ మ్యాచ్‌లలో ఆడాడు. 1999 జట్టులో నుండి తొలగించబడ్డాడు.

2006 జూన్ 8న తిరిగి జాతీయ జట్టులోకి వచ్చాడు. షోయబ్ అక్తర్‌కు గాయం అయిన తరువాత ఇతను అధికారికంగా ఇంగ్లాండ్ పర్యటన కోసం పాకిస్తాన్ జట్టులో చేర్చబడ్డాడు.[5]

2008లో, ఇండియన్ క్రికెట్ లీగ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. లాహోర్ బాద్షాస్ తరపున ఆడాడు. 2007 జనవరి నుండి షాహిద్ నజీర్ అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు.[6]

మూలాలు

మార్చు
  1. "Shahid Nazir Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-16.
  2. "Shahid Nazir Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-09-16.
  3. "ZIM vs PAK, Zimbabwe tour of Pakistan 1996/97, 1st Test at Sheikhupura, October 17 - 21, 1996 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-16.
  4. "1st Test: Pakistan v Zimbabwe at Sheikhupura, Oct 17–21, 1996". espncricinfo. Retrieved 2011-12-18.
  5. "Shahid Nazir named in Pakistan squad".
  6. "Shahid Nazir". Cricinfo.