షిల్లాంగ్

ఒక భారతీయ నగరం, మేఘాలయ రాష్ట్ర రాజధాని

షిల్లాంగ్ ఈశాన్యభారతదేశంలోని మేఘాలయ రాష్ట్ర రాజధాని నగరం, అదే పేరుగల జిల్లా కేంద్రం. ఇది ఒక పర్వతప్రాంత పట్టణం. తక్కువ ఎత్తులో ఉన్న కొండల వరుసపై విస్తరించి ఉన్న ఈ పట్టణాన్ని చూస్తే యూరోపియన్లు స్థిరపడిన స్కాట్లాండ్ ప్రాంతం గుర్తుకు వస్తుంది కాబట్టి ఈ ప్రదేశాన్ని స్కాట్లాండ్ ఆఫ్ ది ఈస్ట్ అని అనడం కద్దు.[2]

షిల్లాంగ్
రాజధాని
షిల్లాంగ్ పట్టణ విహంగ వీక్షణం
షిల్లాంగ్ పట్టణ విహంగ వీక్షణం
Nickname: 
స్కాట్లాండ్ ఆఫ్ ది ఈస్ట్
CountryIndia
రాష్ట్రంమేఘాలయ
భారతదేశ జిల్లాతూర్పు కాశీ కొండలు
విస్తీర్ణం
 • రాజధాని64.36 కి.మీ2 (24.85 చ. మై)
Elevation
1,525 మీ (5,003 అ.)
జనాభా
 (2011)
 • రాజధాని1,43,007
 • జనసాంద్రత234/కి.మీ2 (610/చ. మై.)
 • Metro
3,54,325[1]
భాషలు
 • అధికారికఆంగ్లం
Time zoneUTC+05:30 (IST)
పిన్‌కోడ్
793 001 – 793 100
టెలిఫోన్ కోడ్0364
Vehicle registrationML-05

మూలాలు

మార్చు
  1. "Shillong City Overwiew". Retrieved 11 May 2014.
  2. Rao, Sachin. "Travel: Shillong, India – 'Scotland of the east'". The Scotsman. Archived from the original on 20 ఫిబ్రవరి 2017. Retrieved 19 February 2017.

బయటి లంకెలు

మార్చు