షీలా గౌతమ్ (15 నవంబర్ 1931 - 8 జూన్ 2019) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె అలీగఢ్ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.

షీలా గౌతమ్

పదవీ కాలం
జూన్ 1991 – మే 2004
ముందు ఉషా రాణి తోమర్
తరువాత బిజేంద్ర సింగ్
నియోజకవర్గం అలీగఢ్

వ్యక్తిగత వివరాలు

జననం (1931-11-15)1931 నవంబరు 15
అలీఘర్, యునైటెడ్ ప్రావిన్స్, బ్రిటిష్ ఇండియా
మరణం 2019 జూన్ 8(2019-06-08) (వయసు 87)
న్యూఢిల్లీ, భారతదేశం
జాతీయత భారతీయురాలు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి లెఫ్టినెంట్ కల్నల్ హెచ్ఎస్ గౌతమ్
సంతానం ఒక కొడుకు & ఒక కూతురు
నివాసం అలీఘర్ , ఉత్తరప్రదేశ్ & న్యూఢిల్లీ
పూర్వ విద్యార్థి లక్నో యూనివర్సిటీ
వృత్తి రాజకీయ నాయకుడు , వ్యాపారవేత్త
వెబ్‌సైటు మూస:Website

షీలా గౌతమ్‌ 88 సంవత్సరాల వయస్సులో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, న్యుమోనియా కారణంగా 2019 మే 16న ఢిల్లీలోని పిఎస్‌ఆర్‌ఐ (పుష్పవతి సింఘానియా రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్)లో చేరి చికిత్స పొందుతూ 8 జూన్ 2019న మరణించింది. ఆమెకు కుమారుడు రాహుల్ గౌతమ్, కోడలు నమితా గౌతమ్, మనవడు తుషార్ గౌతమ్‌, సిద్ధార్థ్ నాథ్ సింగ్ ఉన్నారు.[1][2][3]

మూలాలు

మార్చు
  1. Jagran (10 June 2019). "अलीगढ़ से 4 बार सांसद रहीं शीला गौतम का निधन, श्रद्धांजलि देने पहुंचे आडवाणी समेत कई नेता - Sleepwell founder and ex MP Sheela Gautam dead at 88". Archived from the original on 3 October 2024. Retrieved 3 October 2024.
  2. "Sleepwell founder, Ex MP Sheela Gautam dead at 88" (in ఇంగ్లీష్). 9 June 2019. Retrieved 3 October 2024.
  3. TheQuint (9 June 2019). "Sleepwell founder, ex-MP Sheela Gautam dead at 88" (in ఇంగ్లీష్). Archived from the original on 3 October 2024. Retrieved 3 October 2024.

,